హాఫ్నియం
From Wikipedia, the free encyclopedia
హాఫ్నియం (Hf) పరమాణు సంఖ్య 72 కలిగిన రసాయన మూలకం. ఇది మెరిసే, వెండి బూడిద రంగులో ఉండే, టెట్రావాలెంట్ ట్రాన్సిషన్ లోహం. హాఫ్నియం రసాయనికంగా జిర్కోనియంను పోలి ఉంటుంది. అనేక జిర్కోనియం ఖనిజాలలో ఇది కనిపిస్తుంది. దీని ఉనికిని 1869లో డిమిత్రి మెండలీవ్ అంచనా వేశాడు. అయితే 1923 లో డిర్క్ కోస్టర్, జార్జ్ డి హెవీసీలు కనుగొనేవరకు దీన్ని గుర్తించలేదు. [4] చివరిగా కనుగొన్న స్థిరమైన మూలకాల్లో, ఇది అన్నిటికంటే చివరి నుండి నుండి రెండవది (చివరిది 1925లో రీనియం). హాఫ్నియంకు ఆ పేరు కోపెన్‌హాగన్‌కు లాటిన్ పేరైన Hafnia అనే పేరు నుండి వచ్చింది. ఈ మూలకాన్ని కనుగొన్నది కోపెన్హాగన్ లోనే.
హాఫ్నియం | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Pronunciation | /ˈhæfniəm/ | ||||||||||||||
Appearance | steel gray | ||||||||||||||
Standard atomic weight Ar°(Hf) | |||||||||||||||
హాఫ్నియం in the periodic table | |||||||||||||||
Group | మూస:Infobox element/symbol-to-group/format | ||||||||||||||
Period | period 6 | ||||||||||||||
Block | d-block | ||||||||||||||
Electron configuration | [Xe] 4f14 5d2 6s2 | ||||||||||||||
Electrons per shell | 2, 8, 18, 32, 10, 2 | ||||||||||||||
Physical properties | |||||||||||||||
Phase at STP | solid | ||||||||||||||
Melting point | 2506 K (2233 °C, 4051 °F) | ||||||||||||||
Boiling point | 4876 K (4603 °C, 8317 °F) | ||||||||||||||
Density (near r.t.) | 13.31 g/cm3 | ||||||||||||||
when liquid (at m.p.) | 12 g/cm3 | ||||||||||||||
Heat of fusion | 27.2 kJ/mol | ||||||||||||||
Heat of vaporization | 571 kJ/mol | ||||||||||||||
Molar heat capacity | 25.73 J/(mol·K) | ||||||||||||||
Vapor pressure
| |||||||||||||||
Atomic properties | |||||||||||||||
Oxidation states | −2, 0, +1, +2, +3, +4 (an amphoteric oxide) | ||||||||||||||
Electronegativity | Pauling scale: 1.3 | ||||||||||||||
Atomic radius | empirical: 159 pm | ||||||||||||||
Covalent radius | 175±10 pm | ||||||||||||||
Spectral lines of హాఫ్నియం | |||||||||||||||
Other properties | |||||||||||||||
Natural occurrence | primordial | ||||||||||||||
Crystal structure | hexagonal close-packed (hcp) | ||||||||||||||
Speed of sound thin rod | 3010 m/s (at 20 °C) | ||||||||||||||
Thermal expansion | 5.9 µm/(m⋅K) (at 25 °C) | ||||||||||||||
Thermal conductivity | 23.0 W/(m⋅K) | ||||||||||||||
Electrical resistivity | 331 n Ω⋅m (at 20 °C) | ||||||||||||||
Magnetic ordering | paramagnetic[3] | ||||||||||||||
Young's modulus | 78 GPa | ||||||||||||||
Shear modulus | 30 GPa | ||||||||||||||
Bulk modulus | 110 GPa | ||||||||||||||
Poisson ratio | 0.37 | ||||||||||||||
Mohs hardness | 5.5 | ||||||||||||||
Vickers hardness | 1760 MPa | ||||||||||||||
Brinell hardness | 1700 MPa | ||||||||||||||
CAS Number | 7440-58-6 | ||||||||||||||
History | |||||||||||||||
Prediction | Dmitri Mendeleev (1869) | ||||||||||||||
Discovery | Dirk Coster and George de Hevesy (1922) | ||||||||||||||
First isolation | Dirk Coster and George de Hevesy (1922) | ||||||||||||||
Isotopes of హాఫ్నియం
| |||||||||||||||
Template:infobox హాఫ్నియం isotopes does not exist | |||||||||||||||
Category: హాఫ్నియం
|
హాఫ్నియంను తంతువులు, ఎలక్ట్రోడ్లలో ఉపయోగిస్తారు. కొన్ని సెమీకండక్టర్ల తయారీలో 45 నానోమీటర్లు, అంతకంటే చిన్న పొడవు గల ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల కోసం దాని ఆక్సైడ్‌ను ఉపయోగిస్తారు. ప్రత్యేక అనువర్తనాల కోసం ఉపయోగించే కొన్ని సూపర్ అల్లాయ్ల్లో నియోబియం, టైటానియం లేదా టంగ్స్టన్తో పాటు హాఫ్నియంను ఉంటుంది.
హాఫ్నియం యొక్క పెద్ద న్యూట్రాన్ క్యాప్చర్ క్రాస్ సెక్షన్ కారణంగా అణు విద్యుత్ ప్లాంట్లలోని కంట్రోల్ రాడ్లలో న్యూట్రాన్ శోషణకు ఇది చక్కని పదార్థం. అయితే అదే సమయంలో అణు రియాక్టర్లలో ఉపయోగించే న్యూట్రాన్-పారదర్శక తుప్పు-నిరోధక జిర్కోనియం మిశ్రమాల నుండి దాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది.