మోలిబ్డినం
From Wikipedia, the free encyclopedia
మోలిబ్డినం అనేది Mo రసాయన చిహ్నంతో, పరమాణు సంఖ్య 42 కలిగిన రసాయన మూలకం. ఆవర్తన పట్టికలో ఇది పీరియడ్ 5, గ్రూపు 6లో ఉంటుంది. ఈ పేరు నియో-లాటిన్ మాలిబ్డెనమ్ నుండి వచ్చింది. మోలిబ్డినం ఖనిజాలు చరిత్ర అంతటా ప్రసిద్ది చెందాయి. అయితే ఈ మూలకం 1778లో కార్ల్ విల్హెల్మ్ షీలే కనుగొన్నాడు. (ఇతర లోహాల ఖనిజ లవణాల నుండి దీనిని వేరు చేసే అర్థంలో). 1781లో పీటర్ జాకబ్ హ్జెల్మ్ ఈ లోహాన్ని మొదటిసారిగా వేరుచేసాడు. [6]
మాలిబ్డెనం | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Pronunciation | /məˈlɪbdənəm/ | ||||||||||||||
Appearance | gray metallic | ||||||||||||||
Standard atomic weight Ar°(Mo) | |||||||||||||||
మాలిబ్డెనం in the periodic table | |||||||||||||||
Group | మూస:Infobox element/symbol-to-group/format | ||||||||||||||
Period | period 5 | ||||||||||||||
Block | d-block | ||||||||||||||
Electron configuration | [Kr] 4d5 5s1 | ||||||||||||||
Electrons per shell | 2, 8, 18, 13, 1 | ||||||||||||||
Physical properties | |||||||||||||||
Phase at STP | solid | ||||||||||||||
Melting point | 2896 K (2623 °C, 4753 °F) | ||||||||||||||
Boiling point | 4912 K (4639 °C, 8382 °F) | ||||||||||||||
Density (near r.t.) | 10.28 g/cm3 | ||||||||||||||
when liquid (at m.p.) | 9.33 g/cm3 | ||||||||||||||
Heat of fusion | 37.48 kJ/mol | ||||||||||||||
Heat of vaporization | 598 kJ/mol | ||||||||||||||
Molar heat capacity | 24.06 J/(mol·K) | ||||||||||||||
Vapor pressure
| |||||||||||||||
Atomic properties | |||||||||||||||
Oxidation states | −4, −2, −1, 0, +1,[3] +2, +3, +4, +5, +6 (a strongly acidic oxide) | ||||||||||||||
Electronegativity | Pauling scale: 2.16 | ||||||||||||||
Atomic radius | empirical: 139 pm | ||||||||||||||
Covalent radius | 154±5 pm | ||||||||||||||
Spectral lines of మాలిబ్డెనం | |||||||||||||||
Other properties | |||||||||||||||
Natural occurrence | primordial | ||||||||||||||
Crystal structure | body-centered cubic (bcc) | ||||||||||||||
Speed of sound thin rod | 5400 m/s (at r.t.) | ||||||||||||||
Thermal expansion | 4.8 µm/(m⋅K) (at 25 °C) | ||||||||||||||
Thermal conductivity | 138 W/(m⋅K) | ||||||||||||||
Thermal diffusivity | 54.3[4] mm2/s (at 300 K) | ||||||||||||||
Electrical resistivity | 53.4 n Ω⋅m (at 20 °C) | ||||||||||||||
Magnetic ordering | paramagnetic[5] | ||||||||||||||
Young's modulus | 329 GPa | ||||||||||||||
Shear modulus | 126 GPa | ||||||||||||||
Bulk modulus | 230 GPa | ||||||||||||||
Poisson ratio | 0.31 | ||||||||||||||
Mohs hardness | 5.5 | ||||||||||||||
Vickers hardness | 1530 MPa | ||||||||||||||
Brinell hardness | 1500 MPa | ||||||||||||||
CAS Number | 7439-98-7 | ||||||||||||||
History | |||||||||||||||
Discovery | Carl Wilhelm Scheele (1778) | ||||||||||||||
First isolation | Peter Jacob Hjelm (1781) | ||||||||||||||
Isotopes of మాలిబ్డెనం
| |||||||||||||||
Template:infobox మాలిబ్డెనం isotopes does not exist | |||||||||||||||
Category: మాలిబ్డెనం
|
మోలిబ్డినం భూమిపై ఒక స్వేచ్ఛా లోహం లాగా సహజంగా ఏర్పడదు; ఇది ఖనిజాలలో వివిధ ఆక్సీకరణ స్థితులలో మాత్రమే లభిస్తుంది. స్వేచ్ఛా మూలకం, బూడిద రంగుతో కూడిన వెండి రంగు లోహం. మూలకాల్లో ఆరవ అత్యధిక ద్రవీభవన స్థానం కలిగినది. ఇది మిశ్రమాలలో గట్టి, స్థిరమైన కార్బైడ్లను ఏర్పరుస్తుంది. ఈ కారణంగా ప్రపంచంలో ఈ మూలకపు ఉత్పత్తి అత్యధిక భాగాన్ని (సుమారు 80%) ఉక్కు మిశ్రమాలలో ఉపయోగిస్తారు. ఇందులో అధిక-శక్తి మిశ్రమాలు, సూపర్ అల్లాయ్‌లు ఉన్నాయి.