పీకోమీటర్
From Wikipedia, the free encyclopedia
పికోమీటర్ అనేది ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ( SI )లో 1×10−12 m కి సమానం.1, లేదా ఒక మీటరులో లక్ష కోట్లవ వంతు లేదా మీటరులో ట్రిలియన్నవ వంతు. ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ ఉపయోగించే ఇంగ్లీషు స్పెల్లింగు picometre. దీని SI గుర్తు: pm. అమెరికన్ స్పెల్లింగులో దీన్ని picometer అని రాస్తారు.
త్వరిత వాస్తవాలు పీకోమీటర్, ప్రమాణ వ్యవస్థ ...
పీకోమీటర్ | |
---|---|
ప్రమాణ వ్యవస్థ | SI |
ఏ బౌతికరాశికి ప్రమాణం | పొడవు |
గుర్తు | pm |
1 pm in ... | ... is equal to ... |
SI base units | 1×10−12 m |
Natural units | 6.1877×1022 ℓP 1.8897×10−2 a0 |
imperial/US units | 3.9370×10−11 in |
మూసివేయి
పికోమీటరు అంటే వెయ్యి ఫెమ్టోమీటర్లు, నానోమీటర్లో వెయ్యవ వంతు, మైక్రోమీటరులో 10 లక్షలవ వంతు, మిల్లీమీటరులో 100 కోట్లవ వంతు. [2] ఒకప్పుడు దీని చిహ్నం μμ గా ఉండేది.