టంగ్స్టన్
From Wikipedia, the free encyclopedia
టంగస్టన్ ( వోల్ఫ్రాం) [6] [7] అనేది పరమాణుసంఖ్య 74 గా గల రసాయన మూలకం. దీని సంకేతం W. దీని పేరు స్వీడిష్ పదం "టంగ్స్టేట్ మినరల్ షీలైట్" నుండి వచ్చినది. స్వీడిష్ భాషలో దీని అర్థం "భార రాయి"(హెవీ స్టోన్). టంగస్టన్ ప్రకృతిలో అరుదుగా లభించే లోహం. ఇది ఇతర రసాయన సమ్మేళనాలతో కలసిన ధాతువు రూపంలో లభిస్తుంది. మూలక రూపంలో లభ్యం కాదు. దీనిని 1781లో కొత్త మూలకంగా గుర్తించారు. 1783లో ఒక లోహంగా వేరు చేసారు. దాని ధాతువులలో ముఖ్యమైనవి వోల్ఫ్రామైట్, షీలేట్
Tungsten | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Pronunciation | /ˈtʌŋstən/ | ||||||||||||||
Allotropes | α-tungsten (common), β-tungsten | ||||||||||||||
Appearance | grayish white, lustrous | ||||||||||||||
Standard atomic weight Ar°(W) | |||||||||||||||
Tungsten in the periodic table | |||||||||||||||
Group | మూస:Infobox element/symbol-to-group/format | ||||||||||||||
Period | period 6 | ||||||||||||||
Block | d-block | ||||||||||||||
Electron configuration | [Xe] 4f14 5d4 6s2[3] | ||||||||||||||
Electrons per shell | 2, 8, 18, 32, 12, 2 | ||||||||||||||
Physical properties | |||||||||||||||
Phase at STP | solid | ||||||||||||||
Melting point | 3695 K (3422 °C, 6192 °F) | ||||||||||||||
Boiling point | 6203 K (5930 °C, 10706 °F) | ||||||||||||||
Density (near r.t.) | 19.25 g/cm3 | ||||||||||||||
when liquid (at m.p.) | 17.6 g/cm3 | ||||||||||||||
Critical point | 13892 K, MPa | ||||||||||||||
Heat of fusion | 35.3 kJ/mol | ||||||||||||||
Heat of vaporization | 774 kJ/mol | ||||||||||||||
Molar heat capacity | 24.27 J/(mol·K) | ||||||||||||||
Vapor pressure
| |||||||||||||||
Atomic properties | |||||||||||||||
Oxidation states | −4, −2, −1, 0, +1, +2, +3, +4, +5, +6 (a mildly acidic oxide) | ||||||||||||||
Electronegativity | Pauling scale: 2.36 | ||||||||||||||
Ionization energies |
| ||||||||||||||
Atomic radius | empirical: 139 pm | ||||||||||||||
Covalent radius | 162±7 pm | ||||||||||||||
Spectral lines of tungsten | |||||||||||||||
Other properties | |||||||||||||||
Natural occurrence | primordial | ||||||||||||||
Crystal structure | body-centered cubic (bcc) | ||||||||||||||
Speed of sound thin rod | 4620 m/s (at r.t.) (annealed) | ||||||||||||||
Thermal expansion | 4.5 µm/(m⋅K) (at 25 °C) | ||||||||||||||
Thermal conductivity | 173 W/(m⋅K) | ||||||||||||||
Electrical resistivity | 52.8 nΩ⋅m (at 20 °C) | ||||||||||||||
Magnetic ordering | paramagnetic[4] | ||||||||||||||
Young's modulus | 411 GPa | ||||||||||||||
Shear modulus | 161 GPa | ||||||||||||||
Bulk modulus | 310 GPa | ||||||||||||||
Poisson ratio | 0.28 | ||||||||||||||
Mohs hardness | 7.5 | ||||||||||||||
Vickers hardness | 3430 MPa | ||||||||||||||
Brinell hardness | 2570 MPa | ||||||||||||||
CAS Number | 7440-33-7 | ||||||||||||||
History | |||||||||||||||
Naming | from German [wolfram] Error: {{Lang}}: text has italic markup (help) | ||||||||||||||
Discovery | Carl Wilhelm Scheele (1781) | ||||||||||||||
First isolation | Juan José Elhuyar and Fausto Elhuyar (1783) | ||||||||||||||
Symbol | "W": from Wolfram, originally from Middle High German wolf-rahm 'wolf's foam' describing the mineral wolframite[5] | ||||||||||||||
Isotopes of tungsten
| |||||||||||||||
Template:infobox tungsten isotopes does not exist | |||||||||||||||
Category: Tungsten | references |
ఈ మూలకం అధిక ద్రవీభవన స్థానం కలిగి ఉంటుంది. దీని ద్రవీభవన స్థానం 3422 °C (6192 °F, 3695 K). దీని మరుగు స్థానం కూడా అధ్యధికంగా 5930 °C (10706 °F, 6203 K).[8] ఉంటుంది. దీని సాంద్రత నీటి సాంద్రతాకు 19.25 రెట్లు ఉంటుంది. యురేనియం, బంగారం మూలకాల సాంద్రతల కంటే, సీసం సాంద్రత కంటే కూడా కొద్దిగా ఎక్కువ (1.7 రెట్లు) ఉంటుంది.[9] పాలీ క్రిస్టలిన్ టంగస్టన్ అంతరంగా పెళుసుగా ఉండే ధృఢంమైన పదార్థం. [10] [11] దీనిని తయారు చేయడం కష్టం. అయినప్పటికీ స్వచ్ఛమైన ఏక స్ఫటికరూపంలోని టంగస్టన్ తాంతవత (తీగలుగా సాగేది) ధర్మం కలిగి ఉండి స్టీలు రంపంతో కత్తిరించే విధంగా ఉంటుంది.[12]
టంగస్టన్ తో చేయబడిన మిశ్రమ లోహాలకు విస్తారమైన అనువర్తనాలు ఉన్నాయి. వాటిలో బల్బులలో వాడే ఫిలమెంటు, ఎక్స్-కిరణాల నాళాలు, ఉత్తమ మిశ్రమలోహాలు, రేడియేషన్ కవచాలు వంటివి ఉన్నాయి. ఈ లోహానికి ఉన్న కఠినత్వం, అధిక సాంద్రత వల్ల దీనిని సైన్యంలో ప్రక్షేపకాలలోనికి చొచ్చుకుపోయే పరికరాలలోఉపయోగిస్తారు. టంగస్టన్ సమ్మేళనాలను తరచుగా పారిశ్రామిక రంగంలో ఉత్ప్రేరకాలుగా కూడా ఉపయోగిస్తారు
ఆవర్తన పట్టికలోని మూడవ పరివర్తన మూలకాల శ్రేణిలో టంగస్టన్ ఏకైన లోహం. దీనిని బాక్టీరియా, ఆర్కియా వంటి జీవ జాతుల జీవాణువులలో కూడా కనుగొనవచ్చు.ఇది ఏదైనా జీవికి ఆవశ్యకమైనదిగా భావించే భారీ మూలకం. [13] [14] [15]