లాటిన్
From Wikipedia, the free encyclopedia
లాటిన్ భాషను ప్రాచీన ఇటలీలో రోమా సామ్రాజ్యంలో మాట్లాడేవారు. ఆధునిక ఐరోపా లోని చాలా దేశాలలో మాట్లాడే భాషలు ఈ భాష నుండే పుట్టాయని భాషా శాస్త్రవేత్తలు నిరూపించారు. స్పేనిష్ వంటి భాషలు ఈ భాష నుండే పుట్టాయి. వాటికన్ నగరంలో అధికారిక భాష కూడాను.
త్వరిత వాస్తవాలు లాటిన్ Lingua Latina, అధికారిక స్థాయి ...
లాటిన్ Lingua Latina | ||
---|---|---|
ఉచ్ఛారణ: | /laˈtiːna/ | |
మాట్లాడే దేశాలు: | పశ్చిమ మధ్యధరాప్రాంతపు | |
మాట్లాడేవారి సంఖ్య: | — | |
భాషా కుటుంబము: | ఇటాలిక్ లాటినో-ఫలిస్కాన్ లాటిన్ | |
అధికారిక స్థాయి | ||
అధికార భాష: | వాటికన్ నగరం | |
నియంత్రణ: | Opus Fundatum Latinitas (రోమన్ కేథలిక్ చర్చి) | |
భాషా సంజ్ఞలు | ||
ISO 639-1: | la | |
ISO 639-2: | lat | |
ISO 639-3: | lat | |
గమనిక: ఈ పేజీలో IPA ఫోనెటిక్ సింబల్స్ Unicodeలో ఉన్నాయి. |
మూసివేయి