డిస్ప్రోసియం
From Wikipedia, the free encyclopedia
డిస్ప్రోసియం (Dy) పరమాణు సంఖ్య 66 కలిగిన రసాయన మూలకం. ఇది మెటాలిక్ సిల్వర్ మెరుపుతో ఉండే లాంథనైడ్ సిరీస్‌లోని అరుదైన-భూ మూలకం. డిస్ప్రోసియం ప్రకృతిలో స్వేచ్ఛా మూలకం రూపంలో లభించదు. ఇతర లాంథనైడ్‌ల వలె, ఇది జెనోటైమ్ వంటి వివిధ ఖనిజాలలో కనిపిస్తుంది. సహజంగా సంభవించే డిస్ప్రోసియంకు ఏడు ఐసోటోపులు ఉన్నాయి. వీటిలో అత్యధిక సమృద్ధి కలిగినది 164Dy.
డిస్ప్రోసియం | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Pronunciation | /dɪsˈproʊziəm/ | ||||||||||||||
Appearance | silvery white | ||||||||||||||
Standard atomic weight Ar°(Dy) | |||||||||||||||
డిస్ప్రోసియం in the periodic table | |||||||||||||||
Group | మూస:Infobox element/symbol-to-group/format | ||||||||||||||
Period | period 6 | ||||||||||||||
Block | f-block | ||||||||||||||
Electron configuration | [Xe] 4f10 6s2 | ||||||||||||||
Electrons per shell | 2, 8, 18, 28, 8, 2 | ||||||||||||||
Physical properties | |||||||||||||||
Phase at STP | solid | ||||||||||||||
Melting point | 1680 K (1407 °C, 2565 °F) | ||||||||||||||
Boiling point | 2840 K (2562 °C, 4653 °F) | ||||||||||||||
Density (near r.t.) | 8.540 g/cm3 | ||||||||||||||
when liquid (at m.p.) | 8.37 g/cm3 | ||||||||||||||
Heat of fusion | 11.06 kJ/mol | ||||||||||||||
Heat of vaporization | 280 kJ/mol | ||||||||||||||
Molar heat capacity | 27.7 J/(mol·K) | ||||||||||||||
Vapor pressure
| |||||||||||||||
Atomic properties | |||||||||||||||
Oxidation states | 0,[3] +1, +2, +3, +4 (a weakly basic oxide) | ||||||||||||||
Electronegativity | Pauling scale: 1.22 | ||||||||||||||
Atomic radius | empirical: 178 pm | ||||||||||||||
Covalent radius | 192±7 pm | ||||||||||||||
Spectral lines of డిస్ప్రోసియం | |||||||||||||||
Other properties | |||||||||||||||
Natural occurrence | primordial | ||||||||||||||
Crystal structure | hexagonal close-packed (hcp) | ||||||||||||||
Speed of sound thin rod | 2710 m/s (at 20 °C) | ||||||||||||||
Thermal expansion | (r.t.) (α, poly) 9.9 µm/(m⋅K) | ||||||||||||||
Thermal conductivity | 10.7 W/(m⋅K) | ||||||||||||||
Electrical resistivity | (r.t.) (α, poly) 926 n Ω⋅m | ||||||||||||||
Magnetic ordering | paramagnetic at 300 K | ||||||||||||||
Young's modulus | (α form) 61.4 GPa | ||||||||||||||
Shear modulus | (α form) 24.7 GPa | ||||||||||||||
Bulk modulus | (α form) 40.5 GPa | ||||||||||||||
Poisson ratio | (α form) 0.247 | ||||||||||||||
Vickers hardness | 540 MPa | ||||||||||||||
Brinell hardness | 500 MPa | ||||||||||||||
CAS Number | 7429-91-6 | ||||||||||||||
History | |||||||||||||||
Discovery | Lecoq de Boisbaudran (1886) | ||||||||||||||
Isotopes of డిస్ప్రోసియం
| |||||||||||||||
Template:infobox డిస్ప్రోసియం isotopes does not exist | |||||||||||||||
Category: డిస్ప్రోసియం
|
డిస్ప్రోసియంను 1886లో పాల్ ఎమిలే లెకోక్ డి బోయిస్‌బౌడ్రాన్ మొదటిసారిగా గుర్తించాడు. అయితే 1950లలో అయాన్-ఎక్స్ఛేంజ్ సాంకేతికతలు అభివృద్ధి చెందే వరకు దీన్ని స్వచ్ఛమైన రూపంలో వేరు చేయలేదు. డిస్ప్రోసియం ఉపయోగాలు - వేరే రసాయన మూలకాలను వాడలేనివి - సాపేక్షికంగా తక్కువ. అధిక ఉష్ణ న్యూట్రాన్ శోషణ క్రాస్-సెక్షన్‌కు గాను దీన్ని అణు రియాక్టర్లలో నియంత్రణ రాడ్లను తయారు చేయడం లోను, దాని అధిక అయస్కాంత ససెప్టబిలిటీ ( χv ≈ 5.44×10−3 ) కోసం డేటా-స్టోరేజ్ అప్లికేషన్ల లోను, టెర్ఫెనాల్-D ( ఒక మాగ్నెటోస్ట్రిక్టివ్ పదార్థం) లోనూ వాడతారు. కరిగే డిస్ప్రోసియం లవణాలు స్వల్పంగా విషపూరితమైనవి, కరగని లవణాలు విషపూరితం కావు.