గంధకము
From Wikipedia, the free encyclopedia
గంధకము (Sulfur), ఒక రసాయన మూలకము. దీని పరమాణు సంఖ్య 16. దీని సంకేతము S. ఇది భూమిపై విరివిగా లభించే ఒక అలోహము. ఇది బహు సంయోజనీయత కలిగిన మూలకము. ప్రకృతిలో సహజంగా లభ్యమయ్యే గంధకము పసుపు రంగులో ఉండే స్ఫటిక ఘన పదార్థము. ఇది మూలక రూపంలోను, సల్ఫైడ్, సల్ఫేటు అనే రసాయన సంయోగ రూపంలోను కూడా ప్రకృతిలో లభిస్తుంది. భూమిపై జీవపదార్థాలకు కావలిసిన అత్యవసర పదార్థాలలో గంధకం ఒకటి. సిస్టీన్, మితియోనీన్ అనే రెండు అమినో ఆమ్లాలలో (amino acid) గంధకం అణువులు ఉంటాయి. వాణిజ్య పరంగా గంధకం వినియోగించే పదార్థాలు - ఎరువులు, గన్ పౌడర్, అగ్గిపుల్లలు, పురుగు మందులు, ఫంగస్ నివారణ పదార్థాలు (insecticides and fungicides). గంధకాన్ని వ్యవహార ఆంగ్ల భాషలో brimstone అని కూడా అంటారు.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు సల్ఫర్, Allotropes ...
సల్ఫర్ | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Allotropes | see Allotropes of sulfur | ||||||||||||||
Appearance | lemon yellow sintered microcrystals | ||||||||||||||
Standard atomic weight Ar°(S) | |||||||||||||||
సల్ఫర్ in the periodic table | |||||||||||||||
Group | మూస:Infobox element/symbol-to-group/format | ||||||||||||||
Period | period 3 | ||||||||||||||
Block | p-block | ||||||||||||||
Electron configuration | [Ne] 3s2 3p4 | ||||||||||||||
Electrons per shell | 2, 8, 6 | ||||||||||||||
Physical properties | |||||||||||||||
Phase at STP | solid | ||||||||||||||
Melting point | 388.36 K (115.21 °C, 239.38 °F) | ||||||||||||||
Boiling point | 717.8 K (444.6 °C, 832.3 °F) | ||||||||||||||
Density (near r.t.) | (alpha) 2.07 g/cm3 (beta) 1.96 g/cm3 (gamma) 1.92 g/cm3 | ||||||||||||||
when liquid (at m.p.) | 1.819 g/cm3 | ||||||||||||||
Critical point | 1314 K, 20.7 MPa | ||||||||||||||
Heat of fusion | (mono) 1.727 kJ/mol | ||||||||||||||
Heat of vaporization | (mono) 45 kJ/mol | ||||||||||||||
Molar heat capacity | 22.75 J/(mol·K) | ||||||||||||||
Vapor pressure
| |||||||||||||||
Atomic properties | |||||||||||||||
Oxidation states | −2, −1, 0, +1, +2, +3, +4, +5, +6 (a strongly acidic oxide) | ||||||||||||||
Electronegativity | Pauling scale: 2.58 | ||||||||||||||
Ionization energies |
| ||||||||||||||
Covalent radius | 105±3 pm | ||||||||||||||
Van der Waals radius | 180 pm | ||||||||||||||
Spectral lines of సల్ఫర్ | |||||||||||||||
Other properties | |||||||||||||||
Natural occurrence | primordial | ||||||||||||||
Crystal structure | orthorhombic | ||||||||||||||
Thermal conductivity | (amorphous) 0.205 W/(m⋅K) | ||||||||||||||
Electrical resistivity | (amorphous) 2×1015 Ω⋅m (at 20 °C) | ||||||||||||||
Magnetic ordering | diamagnetic[3] | ||||||||||||||
Bulk modulus | 7.7 GPa | ||||||||||||||
Mohs hardness | 2.0 | ||||||||||||||
CAS Number | 7704-34-9 | ||||||||||||||
History | |||||||||||||||
Discovery | Chinese[4] (Before 2000BC) | ||||||||||||||
Recognized as an element by | Antoine Lavoisier (1777) | ||||||||||||||
Isotopes of సల్ఫర్
| |||||||||||||||
Template:infobox సల్ఫర్ isotopes does not exist | |||||||||||||||
Category: సల్ఫర్
|
మూసివేయి
గంధకం ఉపయోగాలు
- రబ్బర్ వల్కనైజేషన్లో గంధకం ఒక ముఖ్యమైన పదార్థం. ఈ ప్రక్రియలో పాలీ సల్పైడులు ఆర్గానిక్ పాలీమర్తో crosslink అవుతాయి.
- gunpowder తయారీలో గంధకాన్ని వాడుతారు
- గంధకం, మిథేన్ల మధ్య రసాయనిక ప్రక్రియ వలన కార్బన్ డై సల్పైడ్ తయారవుతుంది. దీనిని సెల్లోఫేన్ (cellophane), రేయాన్ (en:rayon) తయారీలో వాడుతారు.[5]
- మనకు లభించే గంధకంలో 85% వరకు సల్ఫ్యూరిక్ ఆమ్లం (sulfuric acid) (H2SO4) తయారీలో వాడుతారు. ప్రపంచంలోని పారిశ్రామిక వ్యవస్థకు ఇది చాలా ముఖ్యమైన పదార్థం. దేశాల పారిశ్రామిక ప్రగతికి సూచికగా ఆ దేశపు సల్ఫ్యూరిక్ ఆమ్ల వినియోగాన్ని కూడా చెబుతారు.[6] ఎరువుల తయారీ, లోహాల వెలికితీత, ఖనిజాల శుద్ధి, చమురు శుద్ధి పరిశ్రమలలో ఈ ఆమ్లం వినియోగం ఉంది.
- డిటర్జెంటులు, పెస్టిసైడులు, ఫంగిసైడులు, వ్యవసాయ రసాయనాలు, రంగు పదార్థాలు, ఫొటోగ్రఫీ వంటి పదార్ధాలు, పనులలో గంధకం వినియోగం ఉంటుంది.
- కొన్ని ఔషధులలో, ముఖ్యంగా చర్మవ్యాధుల నివారణలలో గంధకం ఉపయోగపడుతుంది.
- Magnesium sulfate, better known as Epsom salts, can be used as a laxative, a bath additive, an exfoliant, a magnesium supplement for plants, or a desiccant.