మనోజ్ తివారీ
From Wikipedia, the free encyclopedia
మనోజ్ కుమార్ తివారీ (జననం 1 ఫిబ్రవరి 1971) భారతీయ రాజకీయ నాయకుడు, గాయకుడు నటుడు , ఈశాన్య ఢిల్లీ నుండి 2019లో పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు. మనోజ్ తివారి 2009 సార్వత్రిక ఎన్నికలలో గోరఖ్పూర్ లోక్సభ స్థానం నుండి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి బిజెపి అభ్యర్థి అయిన యోగి ఆదిత్యనాథ్ చేతిలో ఓడిపోయాడు. 2014 భారత సాధారణ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఎంపీగా గెలుపొందాడు. మనోజ్ తివారి 2016లో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు [1] మనోజ్ తివారి బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.[2]
త్వరిత వాస్తవాలు మనోజ్ తివారి, లోక్ సభ సభ్యుడు ...
మనోజ్ తివారి | |
---|---|
లోక్ సభ సభ్యుడు | |
Incumbent | |
Assumed office 2014 మే 16 | |
అంతకు ముందు వారు | జయప్రకాష్ అగర్వాల్ |
నియోజకవర్గం | ఉత్తర తూర్పు ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం |
పార్లమెంటు సభ్యుడు | |
In office 2016 నవంబర్ 30 – 2020 జూన్ 2 | |
అంతకు ముందు వారు | సతీష్ ఉపాధ్యాయ |
తరువాత వారు | ఆదేశ్ కుమార్ గుప్తా |
వ్యక్తిగత వివరాలు | |
జననం | (1971-02-01) 1971 ఫిబ్రవరి 1 (వయసు 53) వారణాసి, ఉత్తరప్రదేశ్ , భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
ఇతర రాజకీయ పదవులు | సమాజ్ వాదీ పార్టీ |
జీవిత భాగస్వామి | రాణి తివారి సురభి తివారి |
సంతానం | 3 |
నివాసం | న్యూఢిల్లీ , భారతదేశం |
కళాశాల | బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం[1] |
వృత్తి | నటుడు గాయకుడు తెలివిజన్ వ్యాఖ్యాత దర్శకుడు రాజకీయ నాయకుడు |
మూసివేయి
- "Manoj Tiwari is new Delhi BJP chief". The Hindu. Retrieved 1 December 2016.