తిమింగలము
From Wikipedia, the free encyclopedia
తిమింగలము (ఆంగ్లం Whale) వెచ్చటి రక్తాన్ని కలిగిన నీటిలో నివసించే ఒక పెద్ద క్షీరదము. చాలాకాలం పూర్వమే సముద్ర ప్రయాణం చేస్తున్న నావికులు భారీ శరీరం, బలమైన తోక కలిగిన ఈ సముద్ర జీవిని గుర్తించడం జరిగింది. వీటిని అమెరికా అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో ఒకటిగా చేర్చింది. 19, 20 వ శతాబ్దాల్లో తిమింగల వేటగాళ్ళు విపరీతంగా వీటిని వేటాడటంతో ఈ పరిస్థితి నెలకొన్నది..[1] మానవుల్లాగే ఇవి కూడా క్షీరదాలు కావడంతో శ్వాసించడానికి కావల్సిన ఆక్సిజన్ కోసం నీటి ఉపరితలంపైకి వస్తాయి.
త్వరిత వాస్తవాలు తిమింగలాలు కాల విస్తరణ: Early Eocene - Recent, శాస్త్రీయ వర్గీకరణ ...
తిమింగలాలు కాల విస్తరణ: Early Eocene - Recent | |
---|---|
Humpback Whale breaching | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Infraclass: | యూథీరియా |
Superorder: | Laurasiatheria |
Order: | సిటేసియా Brisson, 1762 |
Suborders | |
Mysticeti | |
Diversity | |
[[List of cetaceans|Around 88 species; see list of cetaceans or below.]] |
మూసివేయి