కార్డేటా
From Wikipedia, the free encyclopedia
జంతువులలోని 30 వర్గాలలో కార్డేటా (లాటిన్ Chordata) వర్గం చివరిది. కార్డేటా వర్గాన్ని బాల్ ఫోర్ 1880 లో స్థాపించారు. కార్డేటా అంటే గ్రీకు భాషలో తీగవంటి నిర్మాణం కలిగి ఉండటం అని అర్థం. ఈ తీగలాంటి భాగం కార్డేటా జీవులలో గల, స్థితిస్థాపక శక్తి కలిగి దృఢమైన ఆధారాన్నిచ్చే పృష్ట వంశం. ఈ వర్గంలో గల జీవులన్నిటిలో ఏదో ఒక దశలో ఉంది.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు కార్డేటా కాల విస్తరణ: Latest Ediacaran - Recent, శాస్త్రీయ వర్గీకరణ ...
కార్డేటా కాల విస్తరణ: Latest Ediacaran - Recent | |
---|---|
శాస్త్రీయ వర్గీకరణ | |
Domain: | Eukaryota |
Kingdom: | |
Subkingdom: | Eumetazoa |
Superphylum: | Deuterostomia |
(unranked): | Bilateria |
Phylum: | కార్డేటా Bateson, 1885 |
Typical Classes | |
See below |
మూసివేయి