చార్లెస్ III
From Wikipedia, the free encyclopedia
Military career
త్వరిత వాస్తవాలు యునైటెడ్ కింగ్డమ్ రాజు, Reign ...
చార్లెస్ III | |||||
---|---|---|---|---|---|
కామన్వెల్త్ రాజ్యాలు రాజు | |||||
యునైటెడ్ కింగ్డమ్ రాజు | |||||
Reign | 8 సెప్టెంబర్ 2022 - ప్రస్తుతం | ||||
Predecessor | ఎలిజబెత్ II | ||||
హెయిర్ అప్పరెంట్ | విలియం, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ | ||||
జననం | ప్రిన్స్ చార్లెస్ అఫ్ ఎడిన్బర్గ్ (1948-11-14) 1948 నవంబరు 14 (వయసు 75) బకింగ్‌హామ్ ప్యాలెస్, లండన్, ఇంగ్లాండు | ||||
Issue |
| ||||
| |||||
House | విండ్సర్ | ||||
తండ్రి | ప్రిన్స్ ఫిలిప్ డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్ | ||||
తల్లి | ఎలిజబెత్ II | ||||
మతం | ప్రొటెస్టెంట్[2] | ||||
విద్య | గోర్డాన్స్టన్ | ||||
విద్యాసంస్థ | కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం | ||||
రాజభక్తి | యునైటెడ్ కింగ్డమ్ | ||||
సేవలు/శాఖ |
| ||||
సేవా కాలం | 1971–1976 | ||||
మూసివేయి
చార్లెస్ III (చార్లెస్ ఫిలిప్ ఆర్థర్ జార్జ్; జననం 14 నవంబర్ 1948) యునైటెడ్ కింగ్డమ్ & 14 కామన్వెల్త్ రాజ్యాలకు రాజు. ఆయనను క్వీన్ ఎలిజబెత్-2 మరణాంతరం ఆమె పెద్ద కుమారుడు, వేల్స్ మాజీ యువరాజు ఛార్లెస్ (73)ను బ్రిటన్ నూతన రాజుగా 2022 సెప్టెంబర్ 10న అధికారికంగా ప్రకటించగా, ఆయన లండన్‌లోని చారిత్రక సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో భాద్యతలు చేపట్టాడు.[3]