ఎలిజబెత్ II
From Wikipedia, the free encyclopedia
ఎలిజబెత్ II (ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ; 21 ఏప్రిల్ 1926 - 8 సెప్టెంబర్ 2022) 6 ఫిబ్రవరి 1952 నుండి 8 సెప్టెంబర్ 2022న వరకు యునైటెడ్ కింగ్డమ్ & 14 కామన్వెల్త్ రాజ్యాలు రాణి. ఆమె 22 ఏండ్లకే బ్రిటన్ రాణిగా భాద్యతలు చేపట్టి బ్రిటన్ రాజరిక చరిత్రలో అత్యధిక కలం 70 ఏండ్లు పాలించిన రాణిగా 2015లో రికార్డు సృష్టించింది.[1]
త్వరిత వాస్తవాలు జననం, మరణం ...
ఎలిజబెత్ II | |
---|---|
జననం | ప్రిన్సెస్ ఎలిజబెత్ అఫ్ యార్క్ (1926-04-21)1926 ఏప్రిల్ 21 మే ఫెయిర్, లండన్ |
మరణం | 2022 సెప్టెంబరు 8(2022-09-08) (వయసు 96) బాల్మరల్ కాస్ట్లీ, అబేర్డీన్షైర్, స్కాట్లాండ్ |
బిరుదు | కామన్వెల్త్ రాజ్యాలు రాణి |
అంతకు ముందు వారు | జార్జ్ VI |
తరువాతివారు | చార్లెస్ III |
జీవిత భాగస్వామి | ప్రిన్స్ ఫిలిప్, డ్యూక్ అఫ్ ఎడిన్బర్గ్ (20 నవంబర్ 1947 - 9 ఏప్రిల్ 2021) |
తల్లిదండ్రులు | జార్జ్ VI, ఎలిజబెత్ బౌస్-లియోన్ |
మూసివేయి