బృహస్పతి (దేవ గురువు)
From Wikipedia, the free encyclopedia
బృహస్పతి (సంస్కృతం: बृहस्पति) హిందూ మతంలో ఒక దేవుడు. వేదములు, 64 కళలలో దిట్ట. ఎన్నో త్యాగాలకొనర్చి దేవతల యజ్ఞయాగాదులను నిర్వహిస్తూ, అసురుల యజ్ఞయాగాదులకు విఘ్నాలను ఏర్పరుస్తూ, దేవతలకు శిక్షణ, రక్షణ ని అందిస్తూ, వారిని పోషిస్తూ ఉంటాడు. అందుకే దేవతలకు బృహస్పతి గురువు, పురోహితుడు. గురువారం (లక్ష్మీవారం) బృహస్పతిని స్మరిస్తూ నామకరణం చేయబడినది.
త్వరిత వాస్తవాలు బృహస్పతి, దేవనాగరి ...
బృహస్పతి | |
---|---|
గురుగ్రహం యొక్క దైవం, దేవలత యొక్క గురువు | |
దేవనాగరి | बृहस्पति |
అనుబంధం | గ్రహము మరిఉ దేవతల గురువు |
World | బృహస్పతి |
మంత్రం | ఓం రిం గురు ఏ నమః, నమో గురువె |
భర్త / భార్య | తార |
వాహనం | ఏనుగు / ఎనిమిదు గుర్రముల రథం |
మూసివేయి
మానవుల ప్రవర్తనను నిర్ధారించే నవగ్రహాలలో బృహస్పతి (గురు గ్రహం) ఒకడు.