రక్షణ
From Wikipedia, the free encyclopedia
రక్షణ పోలీసు నేపథ్యం ఆధారంగా 1993 లో వచ్చిన తెలుగు యాక్షన్ చిత్రం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో అక్కినేని వెంకట్ నిర్మించి, ఉప్పలపాటి నారాయణ రావు దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఇందులో అక్కినేని నాగార్జున, శోభన ప్రధాన పాత్రల్లో నటించారు. సంగీతం ఎం. ఎం. కీరవాణి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సగటు చిత్రంగా నిలిచింది.
త్వరిత వాస్తవాలు రక్షణ, దర్శకత్వం ...
రక్షణ | |
---|---|
దర్శకత్వం | ఉప్పలపాటి నారాయణరావు |
రచన | పోసాని కృష్ణ మురళి (మాటలు), ఉప్పలపాటి నారాయణరావు(కథ, స్క్రీన్ ప్లే), అక్కినేని వెంకట్ (స్క్రీన్ ప్లే) |
నిర్మాత | అక్కినేని వెంకట్ |
తారాగణం | అక్కినేని నాగార్జున , శోభన |
ఛాయాగ్రహణం | తేజ |
కూర్పు | శంకర్ |
సంగీతం | ఎం.ఎం.కీరవాణి |
నిర్మాణ సంస్థ | |
భాష | తెలుగు |
మూసివేయి