హరిలాల్ గాంధీ
హరిలాల్ గాంధీ "మహాత్మా గాంధీ" యొక్క పెద్ద కుమారుడు / From Wikipedia, the free encyclopedia
హరిలాల్ మోహనదాస్ గాంధీ (హిందీ: हरीलाल गांधी), (1888 – జూన్ 18 1948) మహాత్మా గాంధీ, కస్తూరిబాయి గాంధీ ల యొక్క ప్రథమ పుత్రుడు.[1]
త్వరిత వాస్తవాలు హరిలాల్ గాంధీ, జననం ...
హరిలాల్ గాంధీ | |
---|---|
జననం | 1888 |
మరణం | జూన్ 18 1948 (వయస్సు 60సం.లు) |
జీవిత భాగస్వామి | గూలబ్ గాంధీ |
పిల్లలు | ఐదుగురు పిల్లలు |
తల్లిదండ్రులు | మహాత్మా గాంధీ కస్తూరిబాయి గాంధీ |
మూసివేయి