స్లమ్‌డాగ్ మిలియనీర్
From Wikipedia, the free encyclopedia
స్లమ్‌డాగ్ మిలియనీర్ 2008లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక ఆంగ్ల చిత్రము. ముంబై మురికి వాడల్లో చిన్నారుల జీవనం, వారిలో నిగూఢమైన ప్రతిభను అత్యంత హృద్యంగా తెరపై ఆవిష్కరించిన సినిమా ఇది.[4] ఇలా పెరిగిన ఒక బాలుడు పెద్దవాడైన తర్వాత కౌన్ బనేగా కరోడ్ పతి అనే కార్యక్రమంలో పాల్గొని రెండు కోట్ల రూపాయలు ఎలా గెల్చుకొన్నాడన్నది ఈ చిత్ర కథాంశం.
త్వరిత వాస్తవాలు స్లమ్‌డాగ్ మిలియనీర్, దర్శకత్వం ...
స్లమ్‌డాగ్ మిలియనీర్ | |
---|---|
దర్శకత్వం | డానీ బాయిల్ లవ్లీన్ టాండన్ (సహ దర్శకత్వం) |
రచన | సైమన్ బీఫాయ్ వికాస్ స్వరూప్ (నవల) |
నిర్మాత | క్రిస్టియన్ కోల్సన్ |
తారాగణం | దేవ్ పటేల్ ఫ్రిదా పింటో అనిల్ కపూర్ ఇర్ఫాన్ ఖాన్ |
ఛాయాగ్రహణం | ఆంథోనీ డాడ్ మాంటిల్ |
కూర్పు | క్రిస్ డికెన్స్ |
సంగీతం | ఎ.ఆర్ రహమాన్ |
పంపిణీదార్లు | ఫాక్స్ సర్చ్‌లైట్ పిక్చర్స్ వార్నర్ బ్రదర్స్ (US) పాథే ఇంటర్నేషనల్ |
విడుదల తేదీs | నవంబర్ 12 2008 (అమెరికా కొన్ని ప్రాంతాల్లో) డిసెంబర్ 26 2008 (అమెరికా మొత్తం) జనవరి 9 (యూ.కె) జనవరి 22 2009 (భారతదేశం) |
సినిమా నిడివి | రెండు గంటలు |
దేశం | యునైటెడ్ కింగ్డమ్[1][2][3] |
భాషలు | ఆంగ్లము హిందీ |
బడ్జెట్ | 15 మిలియన్ డాలర్లు |
బాక్సాఫీసు | $61,605,255 |
మూసివేయి