సరీసృపాలు
From Wikipedia, the free encyclopedia
సరీసృపాలు (ఆంగ్లం: Reptiles) భూమిపై గుడ్లు పెట్టే మొట్టమొదటి నిజమైన భూచర జీవులు. ఇవి 270 మిలియన్ సంవత్సరాల క్రితం లాబిరింథోడాంట్ ఉభయచరాల నుంచి పరిణామం చెందాయి. సరీసృపాల విజ్ఞానాన్ని 'హెర్పటాలజీ' అంటారు.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు సరీసృపాలు కాల విస్తరణ: కార్బోనిఫెరస్ యుగం - ప్రస్తుత కాలం, శాస్త్రీయ వర్గీకరణ ...
సరీసృపాలు కాల విస్తరణ: కార్బోనిఫెరస్ యుగం - ప్రస్తుత కాలం | |
---|---|
A Tuatara, స్ఫీనోడాన్ పంక్టేటస్ | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | |
Subphylum: | |
Class: | సారాప్సిడా * గుడ్రిచ్, 1916 |
ఉపతరగతులు | |
| |
Synonyms | |
|
మూసివేయి