రిషి సునాక్
బ్రిటీష్ ప్రధాని. / From Wikipedia, the free encyclopedia
రిషి సునక్ (జననం 12 మే 1980) బ్రిటీష్ రాజకీయ నాయకుడు. ప్రస్తుత బ్రిటన్ ప్రధాని. 2019 నుండి 2020 వరకు ట్రెజరీకి ప్రధాన కార్యదర్శిగా, 2020 నుండి 2022 వరకు ఆర్థిక మంత్రి పని చేశాడు. ఋషి సునక్ కన్జర్వేటివ్ పార్టీ నుండి 2015లో రిచ్మండ్ (యార్క్స్) పార్లమెంటు సభ్యుడు (ఎంపీ)గా ఎన్నికయ్యాడు.[2] రిషి సునక్ 2022 అక్టోబర్ 24న భారత సంతతికి చెందిన తొలి బ్రిటన్ దేశ ప్రధానిగా నియమితులయ్యాడు.[3]
త్వరిత వాస్తవాలు చక్రవర్తి, Succeeding ...
రిషి సునాక్ | |||
బ్రిటన్ ప్రధాని | |||
Taking office 25 అక్టోబర్ 2022 | |||
చక్రవర్తి | చార్లెస్ III | ||
---|---|---|---|
Succeeding | లిజ్ ట్రస్ | ||
కన్సర్వేటివ్ పార్టీ నాయకుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 24 అక్టోబర్ 2022 | |||
ముందు | లిజ్ ట్రస్ | ||
ఆర్థిక శాఖ మంత్రి | |||
పదవీ కాలం 13 ఫిబ్రవరి 2020 – 5 జులై 2022 | |||
ప్రధాన మంత్రి | బోరిస్ జాన్సన్ | ||
ముందు | సాజిద్ జావీద్ | ||
తరువాత | నదీమ్ జహావి | ||
ట్రెజరీ ప్రధాన కార్యదర్శి | |||
పదవీ కాలం 24 జులై 2019 – 13 ఫిబ్రవరి 2020 | |||
ప్రధాన మంత్రి | బోరిస్ జాన్సన్ | ||
ముందు | లీజ్ ట్రస్ | ||
తరువాత | స్టీవ్ బార్క్లే | ||
జూనియర్ మంత్రి | |||
పదవీ కాలం 9 జనవరి 2018 – 24 జులై 2019 | |||
ప్రధాన మంత్రి | థెరిసా మే | ||
ముందు | మార్కస్ జోన్స్ | ||
తరువాత | ల్యూక్ హాల్ | ||
ఎంపీ రిచ్మండ్ (యార్క్‌షైర్) | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 7 మే 2015 | |||
ముందు | విలియం హాగ్ | ||
తరువాత | ప్రస్తుతం | ||
మెజారిటీ | 27,210 (47.2%) | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1980-05-12) 1980 మే 12 (వయసు 44) సౌథాంప్టన్, ఇంగ్లాండ్ | ||
రాజకీయ పార్టీ | కన్జర్వేటివ్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | అక్షతా మూర్తి (m. 2009) | ||
బంధువులు |
| ||
సంతానం | కృష్ణా సునాక్, అనౌష్క సునాక్ | ||
పూర్వ విద్యార్థి | లింకన్ కాలేజీ, ఆక్స్ఫర్డ్ (బీఏ) స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ (ఎంబీఏ) |
మూసివేయి