మేడపాటి వెంకటరెడ్డి
తెలుగు రచయిత, యోగా గురువు / From Wikipedia, the free encyclopedia
మేడపాటి వెంకటరెడ్డి యోగవిద్య లో నిష్ణాతులు. సికింద్రాబాదులోని ప్రభుత్వ వేమన యోగ పరిశోధనా సంస్థకు డైరెక్టర్గా, ఆరోగ్య వైద్యశాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్ యోగాధ్యయన పరిషత్తుకు కార్యదర్శిగా పనిచేసారు. ఆంధ్రప్రదేశ్ గవర్నరు గారికి యోగచికిత్సా నిపుణుడిగా సేవలను అందిస్తున్నారు.
త్వరిత వాస్తవాలు మేడపాటి వెంకటరెడ్డి, జననం ...
మూసివేయి