సికింద్రాబాద్
తెలంగాణ రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం / From Wikipedia, the free encyclopedia
సికింద్రాబాద్, తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదుకు జంట నగరంగా ప్రసిద్ధి పొందింది.
?ఉల్వుల్ , సికింద్రాబాద్ తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 17.45°N 78.5°E / 17.45; 78.5 | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
40 కి.మీ² (15 sq mi) • 543 మీ (1,781 అడుగులు) |
కోడులు • వాహనం |
• TS-10 |
హుస్సేన్ సాగర్ జలాశయం ఈ రెండు నగరాలను వేరు చేస్తుండగా, కరకట్ట ఈ రెండు నగరాలను కలుపుతుంది. జంట నగరాలుగా పిలువబడినప్పటికీ ఈ రెండింటి మధ్య సాంస్కృతిక పరమైన వ్యత్యాసం ఉంది.