బైకల్ సరస్సు
From Wikipedia, the free encyclopedia
బైకల్ సరస్సు (Lake Baikal - లేక్ బైకల్) రష్యాలో ఉన్న ఒక లోతైన సరస్సు, ఇది దక్షిణ సైబీరియా ప్రాంతంలో ఉన్నది. బైకాల్ సరస్సు ప్రపంచంలో వాల్యూమ్ ద్వారా అతిపెద్ద మంచినీటి సరస్సు, ఇది ప్రపంచంలోని ఘనీభవించని ఉపరితల తాజా నీటి లో సుమారు 20% కలిగివున్నది.[3] ప్రపంచంలోనే మంచినీటి సరస్సుల యొక్క అతి పెద్ద సమూహముగా ఉన్న ఉత్తర అమెరికాలో ఉన్న ఐదు పెద్ద సరస్సులైన మహా సరస్సులు లోని నీటి కంటే ఎక్కువగా 23,615.39 km3 (5,700 cu mi) మంచినీరును ఈ బైకల్ సరస్సు కలిగి ఉన్నది.
త్వరిత వాస్తవాలు బైకాల్ సరస్సు, ప్రదేశం ...
బైకాల్ సరస్సు | |
---|---|
ప్రదేశం | సైబీరియా]], రష్యా |
అక్షాంశ,రేఖాంశాలు | 53°30′N 108°0′E |
సరస్సు రకం | లోతైన సరస్సు |
సరస్సులోకి ప్రవాహం | సెలంగ నది, బర్గుజిన్ నది, ఎగువ అంగార నది |
వెలుపలికి ప్రవాహం | అంగార నది |
పరీవాహక విస్తీర్ణం | 560,000 km2 (216,000 sq mi) |
ప్రవహించే దేశాలు | రష్యా, మంగోలియా |
గరిష్ట పొడవు | 636 km (395 mi) |
గరిష్ట వెడల్పు | 79 km (49 mi) |
ఉపరితల వైశాల్యం | 31,722 km2 (12,248 sq mi)[1] |
సరాసరి లోతు | 744.4 m (2,442 ft)[1] |
గరిష్ట లోతు | 1,642 m (5,387 ft)[1] |
నీటి ఘనపరిమాణం | 23,615.39 km3 (5,700 cu mi)[1] |
Residence time | 330 years[2] |
తీరంపొడవు1 | 2,100 km (1,300 mi) |
ఉపరితల ఎత్తు | 455.5 m (1,494 ft) |
ఘనీభవనం | జనవరి–మే |
Islands | 27 (Olkhon) |
ప్రాంతాలు | Irkutsk |
రకం | Natural |
క్రైటేరియా | vii, viii, ix, x |
గుర్తించిన తేదీ | 1996 (22nd session) |
రిఫరెన్సు సంఖ్య. | 754 |
State Party | Russia |
Region | Asia |
1 Shore length is not a well-defined measure. |
మూసివేయి