నిక్ వుజిసిక్
From Wikipedia, the free encyclopedia
నికోలస్ జేమ్స్ వుజిసిక్ (/ˈvɔɪtʃɪtʃ/ VOY-chitch;[1] జననం: 1982 డిసెంబరు 4)[2][3] ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రేరణ కలిగించే వక్త, క్రైస్తవ మత ప్రచారకుడు. ఇతను ఫొకొమీలియా అనే రుగ్మత కారణంగా కాళ్ళు, చేతులు లేకుండానే పుట్టాడు.[4]
త్వరిత వాస్తవాలు నిక్ వుజిసిక్, జననం ...
నిక్ వుజిసిక్ | |
---|---|
జననం | నికోలస్ జేమ్స్ వుజిసిక్ (1982-12-04) 1982 డిసెంబరు 4 (వయసు 41) మెల్బోర్న్, విక్టోరియల్, ఆస్ట్రేలియా |
పౌరసత్వం | ఆస్ట్రేలియా అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
విద్య | బ్యాచిలర్స్ డిగ్రీ |
విద్యాసంస్థ | గ్రిప్ఫిత్ విశ్వవిద్యాలయం |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2004–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | కానే మియహర (m. 2012) |
పిల్లలు | 4 |
బంధువులు | BR.Aaron vujicic, sis.Michelle vujicic |
వెబ్సైటు | nickvujicic.com |
మూసివేయి