కుక్క
దేశీయ జంతువు / From Wikipedia, the free encyclopedia
కుక్క (ఆంగ్లం Dog) మానవుడు మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు. ఇది ఒక క్షీరదం. సుమారు 14,000 సంవత్సరాల కిందటే ఇది మనిషితో కలిసి జీవించడం నేర్చుకుంది. డెన్మార్క్, జెర్మనీ, చైనా, జపాన్ దేశలలో దొరికిన పురాతన అవశేషలను పరిశీలిస్తే, కుక్కకు ఆ రోజుల్లో ఉన్న ప్రాముఖ్యత అర్థమౌతుంది.కుక్కలు అత్యంత నమ్మకంగల జంతువు.భారత్ లో కుక్కను కాలభైరవుడు అను నామంతో దైవంగా భావించెదరు. వారణాసిలో కాలభైరవ గుడి కూడా ఉంది.
ఇతర వాడుకల కొరకు, కుక్క (అయోమయ నివృత్తి) చూడండి.
త్వరిత వాస్తవాలు పెంపుడు కుక్క కాల విస్తరణ: Late Pleistocene - Recent, Conservation status ...
పెంపుడు కుక్క కాల విస్తరణ: Late Pleistocene - Recent | |
---|---|
other images of dogs | |
Conservation status | |
పెంపుడు జంతువు | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Domain: | Eukaryota |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Family: | కేనిడే |
Genus: | కేనిస్ |
Species: | కేనిస్ లూపస్ |
Subspecies: | కే. లూ. ఫెమిలియారిస్ |
Trinomial name | |
కేనిస్ లూపస్ ఫెమిలియారిస్ |
మూసివేయి