కీటకము
From Wikipedia, the free encyclopedia
కీటకాలు (ఆంగ్లం: Insects) ఇప్పటివరకు జీవించిన అన్ని జీవులకంటే అతి విజయవంతమైన సమూహం. ఇవి ఆర్థ్రోపోడా (Arthropoda) ఫైలంలో ఇన్సెక్టా (Insecta) తరగతికి చెందిన జీవులు. కీటక జాతుల సంఖ్య మిగిలిన అన్ని జంతుజాతుల సంఖ్య కంటే ఎక్కువ.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు కీటకాలు కాల విస్తరణ: Devonian - Recent, శాస్త్రీయ వర్గీకరణ ...
కీటకాలు కాల విస్తరణ: Devonian - Recent | |
---|---|
Western honey bee (Order Hymenoptera) | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | |
Subphylum: | Hexapoda |
Class: | కీటకాలు లిన్నేయస్, 1758 |
క్రమాలు | |
Subclass Apterygota
Subclass Pterygota
For fossil groups and possible future splits, see below |
మూసివేయి