ఉభయచరము
From Wikipedia, the free encyclopedia
ఉభయచరాలు (ఆంగ్లం Amphibians) జలచర జీవనం నుంచి భూచర జీవనానికి నాంది పలికిన మొట్ట మొదటి జీవులు. భూచర జీవనానికి పూర్తిగా అనుకూలత సాధించడంలో విఫలమయి భూమికి నీటికి మధ్య జీవిస్తాయి. అందువల్ల ఉభయచరాలు పేరు ద్వంద్వ జీవితాన్ని సూచిస్తుంది. ఇవి చేపల నుంచి డిపోనియన్ కాలంలో ఏర్పడిన మొదటి చతుష్పాదులు. వీటి పూర్వ జీవులు ఆస్టియోలెపిడ్ చేపలు.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు ఉభయచరాలు కాల విస్తరణ: Late Devonian - Recent, శాస్త్రీయ వర్గీకరణ ...
ఉభయచరాలు కాల విస్తరణ: Late Devonian - Recent | |
---|---|
Western Spadefoot Toad, Spea hammondii | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | |
Subphylum: | |
Class: | ఏంఫీబియా లిన్నేయస్, 1758 |
Subclasses and Orders | |
Order Temnospondyli - extinct |
మూసివేయి