అరవింద్ కేజ్రివాల్
From Wikipedia, the free encyclopedia
అరవింద్ కేజ్రివాల్ భారతీయ సామాజికవేత్త, రాజకీయ నాయకుడు. హర్యానాలో జన్మించిన కేజ్రివాల్ ఐఐటి ఖరగపూర్ లో మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులు అయ్యారు. మొదట భారతీయ రెవెన్యూ సర్వీసులో కొంతకాలం పనిచేశారు. జన లోకపాల్ బిల్లు కోసం అన్నా హజారేతో కలిసి చేసిన పోరాటం, సమాచార హక్కు చట్టం కోసం చేసిన పోరాటంతో ఈయన దేశవ్యాప్తంగా మంచి ప్రాముఖ్యత సంపాదించారు. సమాచార హక్కు చట్టం తీసుకురావటం, పేదవారి స్తోమత పెంచడానికి చేసిన కృషికి 2006 లో రామన్ మెగసెసే పురస్కారం లభించింది. 2012 లో ఆమ్ ఆద్మీ పార్టీ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన తరువాత జరిగిన తొలి ఎన్నికలైన 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికల విజయంతో ఢిల్లీ 7వ ముఖ్యమంత్రిగా పదవి చేబట్టారు. కేజ్రివాల్ ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో అత్యంత పిన్నవయస్కుడు.[1]
త్వరిత వాస్తవాలు ముందు, నియోజకవర్గం ...
అరవింద్ కేజ్రివాల్ | |||
8వ ఢిల్లీ ముఖ్యమంత్రి | |||
పదవీ కాలం రెండవ పర్యాయం | |||
పదవీ కాలం 15 ఫిబ్రవరి 2014 – ప్రస్తుత | |||
ముందు | రాష్ట్రపతి పాలన | ||
---|---|---|---|
7వ ఢిల్లీ ముఖ్యమంత్రి | |||
పదవీ కాలం మొదటి పర్యాయం | |||
పదవీ కాలం 28 డిసెంబర్ 2013 – 14 ఫిబ్రవరి 2014 | |||
ముందు | షీలా దీక్షిత్ | ||
పదవీ కాలం రెండవ పర్యాయం | |||
పదవీ కాలం 14 ఫిబ్రవరి 2014 – ప్రస్తుతం | |||
నియోజకవర్గం | న్యూ ఢిల్లీ | ||
పదవీ కాలం మొదటి పర్యాయం | |||
పదవీ కాలం డిసెంబర్ 2013 – ఫిబ్రవరి 2015 | |||
ముందు | షీలా దీక్షిత్ | ||
నియోజకవర్గం | న్యూ ఢిల్లీ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1968-08-16) 1968 ఆగస్టు 16 (వయసు 55) హిసార్, హర్యానా | ||
జీవిత భాగస్వామి | సునీత కేజ్రివాల్ | ||
సంతానం | 2 | ||
నివాసం | ఢిల్లీ,భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | ఐఐటి,ఖరగ్పూర్ |
మూసివేయి