వర్ష ఋతువు
ఋతువుల్లో ఒకటి / From Wikipedia, the free encyclopedia
వర్ష ఋతువు అంటే శ్రావణ, బాధ్రపద మాసములు. విరివిగా వర్షాలు పడును. ఆకాశం మేఘావృతము అయి ఉంటుంది. భారతదేశంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి, సంవత్సరమును ఆరు ఋతువులుగా విభజించారు. వాటిలో ఒకటి వర్ష ఋతువు.