రాజ్నాథ్ సింగ్
భారతీయ రాజకీయ నాయకుడు / From Wikipedia, the free encyclopedia
రాజ్నాథ్ సింగ్ (జ.జూలై 10 1951) భారత దేశ రాజకీయనాయకుడు. ఆయన భరతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా యున్నారు. ఆయన నరేంద్ర మోడీ నాయకత్వం లోని ఎన్.డి.ఎ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా తన కెరీర్ ను ప్రారంభించారు. ఆయన జనతా పార్టీతో కలసి ఉన్నపుడు జాతీయ సంస్థ అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘంతో తన అనుబంధాన్ని కొనసాగించారు.
త్వరిత వాస్తవాలు ప్రధాన మంత్రి, ముందు ...
రాజ్నాథ్ సింగ్ | |||
రక్షణ మంత్రిత్వ శాఖ, భారత కేంద్ర ప్రభుత్వం | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 26 May 2014 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
---|---|---|---|
ముందు | సుశీల్ కుమార్ షిండే | ||
భారతీయ జనతా పార్టీ అద్యక్షులు | |||
పదవీ కాలం జనవరి 23 , 2013 – మే 26, 2014 | |||
ముందు | నితిన్ గడ్కరి | ||
తరువాత | అమిత్ షా | ||
పదవీ కాలం డిసెంబరు 24 , 2005 – డిసెంబరు 24 , 2009 | |||
ముందు | లాల్ కృష్ణ అద్వానీ | ||
తరువాత | నితిన్ గడ్కరి | ||
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి | |||
పదవీ కాలం అక్టోబరు 28 , 2000 – మార్చి 8 , 2002 | |||
గవర్నరు | సురాజ్ భన్ విష్ణుకాంత్ శాస్త్రి | ||
ముందు | రాం ప్రకాష్ గుప్తా | ||
తరువాత | మాయావతి | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం మే 12 , 2014 | |||
ముందు | లాల్జీ టాండన్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1951-07-10) 1951 జూలై 10 (వయసు 72) భబౌరా , ఇండియా | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | సావిత్రి సింగ్ | ||
సంతానం | 2 కుమారులు (పంకజ్ సింగ్) 1 కుమార్తె | ||
పూర్వ విద్యార్థి | గోరఖ్ పూర్ విశ్వవిద్యాలయం | ||
వెబ్సైటు | Official website |
మూసివేయి