మెకాంగ్ నది
From Wikipedia, the free encyclopedia
మెకాంగ్ నది (Mekong River) అనేది ఆసియా ఖండం యొక్క ఆగ్నేయ భాగంలో ఉన్న ఒక నది. ఇది చైనా, బర్మా, థాయిలాండ్, లావోస్, కంబోడియా, చివరగా వియత్నాం దేశాల గుండా ప్రవహిస్తుంది.
త్వరిత వాస్తవాలు Countries, Source ...
మెకాంగ్ నది | |
లావోస్ లో లుయాంగ్ ప్రబంగ్ వద్ద మెకాంగ్ నది యొక్క దృశ్యం | |
Countries | చైనా, మయన్మార్, లావోస్, థాయిలాండ్, కంబోడియా, వియత్నాం |
---|---|
ఉపనదులు | |
- ఎడమ | నామ్ ఖాన్ నది, థా నది, నామ్ ఔ |
- కుడి | మున్ నది, టొన్లె సాప్, కోక్ నది, రూక్ |
Source | Lasagongma Spring |
- స్థలం | Mt. Guozongmucha, Zadoi, Yushu Tibetan Autonomous Prefecture, Qinghai, China |
- ఎత్తు | 5,224 m (17,139 ft) |
- అక్షాంశరేఖాంశాలు | 33°42.5′N 94°41.7′E |
Mouth | Mekong Delta |
- ఎత్తు | 0 m (0 ft) |
పొడవు | 4,350 km (2,703 mi) |
పరివాహక ప్రాంతం | 7,95,000 km2 (3,07,000 sq mi) |
Discharge | for South China Sea |
- సరాసరి | 16,000 m3/s (5,70,000 cu ft/s) |
- max | 39,000 m3/s (14,00,000 cu ft/s) |
Protection Status | |
Ramsar Wetland | |
అధికారిక పేరు | Middle Stretches of the Mekong River north of Stoeng Treng |
గుర్తించిన తేదీ | June 23, 1999[1] |
మూసివేయి