పిల్లి చేప
From Wikipedia, the free encyclopedia
పిల్లి చేప (ఆంగ్లం Cat fish) మంచి ఆహారపు చేప. ఇవి అస్థి చేపలలో సిలురిఫార్మిస్ (Siluriformes) క్రమానికి చెందినవి. వీటికి పిల్లికి ఉన్నట్లు పొడవైన మీసాలు ఉండడం వలన ఈ పేరు వచ్చింది. ఇవి వివిధ పరిమాణాల్లోను ప్రవర్తన కలిగివుంటాయి. కొన్ని మృతపదార్ధాలపై జీవిస్తే మరికొన్ని పరాన్న జీవులు. చాలా వాటికి పొలుసులు (scales) ఉండవు. వీటికి వాణిజ్య ప్రాముఖ్యత ఎక్కువ. మార్పు, వాలుగ మొదలైన చాలా రకాలు ఆహార చేపలుగా పెంచుతారు. చిన్నవాటిని అక్వారియమ్ లో పెంచుకుంటారు.
పిల్లి చేప కాల విస్తరణ: Late Cretaceous - Present | |
---|---|
Eel-tail catfish | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | |
Class: | Actinopterygii |
Superorder: | Ostariophysi |
Order: | సిలురిఫార్మిస్ |
కుటుంబాలు | |
అకిసిడె |