నికోబార్ దీవులు
హిందూ మహాసముద్రంలో ద్వీప సమూహం / From Wikipedia, the free encyclopedia
నికోబార్ దీవులు దక్షిణాసియాలో ఆర్చిపిలాగో కోవకు చెందిన దీవులు. భారతీయ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇవీ ఒకటి. హిందూ మహాసముద్రంలోని తూర్పు ద్వీపావళిలో ఇవి ఒక భాగం. ఇవి సుమత్రా దీవులకు 150 కి.మీ దూరంలో ఉన్నాయి. నికోబార్ దీవులు థాయ్‌లాండ్ నుండి వేరుపడి ఉన్నాయి. బంగాళాఖాతానికి తూర్పు దిశలో ఉన్నాయి. భారత ఉపఖండానికి 1,300 కి.మీ దూరంలో బంగాళాఖాతంలో ఉన్నాయి. యునెస్కో నికోబార్ దీవులను వరల్డ్స్ బయోస్ఫియర్ రిజర్వ్‌గా గుర్తించింది.
త్వరిత వాస్తవాలు భూగోళశాస్త్రం, ప్రదేశం ...
భూగోళశాస్త్రం | |
---|---|
ప్రదేశం | Bay of Bengal |
అక్షాంశ,రేఖాంశాలు | 7°05′N 93°48′E |
ద్వీపసమూహం | Andaman and Nicobar Islands |
మొత్తం ద్వీపాలు | 22 |
ముఖ్యమైన ద్వీపాలు | Car Nicobar, Great Nicobar, Little Nicobar |
విస్తీర్ణం | 1,841 km2 (711 sq mi) |
అత్యధిక ఎత్తు | 642 m (2,106 ft) |
ఎత్తైన పర్వతం | Mount Thullier |
నిర్వహణ | |
Union territory | Andaman and Nicobar Islands |
Capital city | Port Blair (on South Andaman Island) |
అతిపెద్ద ప్రాంతము | Malacca, Car Nicobar (pop. 1,637) |
జనాభా వివరాలు | |
జనాభా | 36,842 (2011) |
జన సాంద్రత | 20 /km2 (50 /sq mi) |
జాతి సమూహాలు | Nicobarese Shompen Mainland Indians |
అదనపు సమాచారం | |
సమయం జోన్ | |
• Summer (DST) |
|
అధికార జాలస్థలి | https://andaman.nic.in/ |
మూసివేయి