తిరుపతి నగరపాలక సంస్థ
From Wikipedia, the free encyclopedia
తిరుపతి నగరపాలక సంస్థ, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నగరాన్ని పరిపాలించే ఒక పౌరసంఘం.[1]స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో కనిపించే కాకినాడ, విశాఖపట్నాలతో పాటు రాష్ట్రంలోని మూడు సంస్థలలో ఇది ఒకటి.[2] తిరుమల ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి కొండల మధ్యనున్న ఒక ఆధ్యాత్మిక కేంద్రం. నగరపాలక సంస్థ పరిధిలో 50 ఎన్నికల వార్డులు ఉన్నాయి
త్వరిత వాస్తవాలు తిరుపతి నగరపాలక సంస్థ, రకం ...
తిరుపతి నగరపాలక సంస్థ | |
---|---|
రకం | |
రకం | |
నాయకత్వం | |
నగర కమీషనర్ | హరిత ఐ.ఏ.యస్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
మూసివేయి