కర్ణభేరి
From Wikipedia, the free encyclopedia
కర్ణభేరి (tympanic membrane) బాహ్య, మధ్య చెవి నిర్మాణాలను వేరుచేసే బిగుతుత్వచం. దీనిలో రెండు బహిస్త్వచాలు, మధ్య సంయోజక కణజాలం ఉంటుంది. బయటినుండి వచ్చే శబ్ద తరంగాలు కర్ణభేరిని తాకుతాయి. అక్కడి నుండి మధ్య చెవిలోని కర్ణాస్థులు లోపలి చెవిలోకి చేరవేస్తాయి. అంటే ధ్వని వల్ల గాలిలో కలిగే తరంగాలను చెవిలోపల ఉండే ద్రవంలోకి పంపుతుంది.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మరింత సమాచారం కర్ణభేరి, లాటిన్ ...
కర్ణభేరి | |
---|---|
చెవి అంతర్నిర్మాణం. | |
Right tympanic membrane as seen through a speculum. | |
లాటిన్ | membrana tympani |
గ్రే'స్ | subject #230 1039 |
MeSH | Tympanic+Membrane |
మూసివేయి
కర్ణభేరి పగలడం వలన బయటి శబ్దాలు చెవి లోపలికి ప్రసరింపక చెవుడు వస్తుంది.