ఏరోస్పేస్ ఇంజినీరింగ్
From Wikipedia, the free encyclopedia
ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విమానాలు, అంతరిక్ష నౌకల యొక్క నమూనా, నిర్మాణానికి సంబంధించిన ఇంజినీరింగ్ యొక్క ప్రధాన శాఖ. ఇది రెండు ముఖ్యమైన శాఖలుగా విభజించబడింది : అవి ఏరోనాటికల్ ఇంజినీరింగ్, ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్. వీటిలో మొదటిది భూమి యొక్క వాతావరణం లోపల పనిచేసే విమానాల గురించి వ్యవహరిస్తుంది. ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్ వాతావరణం వెలుపల పనిచేసే అంతరిక్ష నౌకల గురించి వ్యవహరిస్తాయి.
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (సెప్టెంబరు 2016) |
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఏరోస్పేస్ ఇంజినీరింగ్ లో విమానాలు, అంతరిక్ష నౌకలు, రాకెట్ల యొక్క నమూనా, నిర్మాణం, వాటి శరీరం వెనుక సైన్స్ గురించి వ్యవహరిస్తుంధి. . అంతేకాకుండా ఏరోడైనమిక్ లక్షణాలు, ప్రవర్తనలు, ఎయిర్ఫాయిల్, నియంత్రణ ఉపరితలాలు, లిఫ్ట్, డ్రాగ్, ఇతర లక్షణాలను కూడా వివరిస్తుంది. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అంటే క్లిష్టమైన క్రాఫ్ట్‌లను తయారు చేసేటువంటి శాస్త్రం కాదు. ఒక విమానం తయారీకి అని రంగాలకు సంబంధీచినా ఇంజినీర్లు కావాలి. ఉదాహరణకు విమానం ఏవియానిక్స్ యొక్క రూపకల్పన ఎలక్ట్రికల్ లేదా కంప్యుటర్ ఇంజినీరింగ్ గా పరిగణిస్తారు, విమానం యొక్క లాండింగ్ గేర్ సిస్టం ప్రధానంగా మెకానికల్ ఇంజినీరింగ్ రంగంలో భాగంగా పరిగణిస్తారు. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అనేక విభాగాల కలయికకు తోడ్పడుతుంది.
ఏరోనాటికల్ ఇంజినీరింగ్ అనేది ఈ రంగం యొక్క అసలు పేరు. బాహ్య అంతరిక్షంలో పనిచేసే క్రాఫ్ట్ చేర్చుకోనునట్లు విమాన సాంకేతికత అభివృద్ధి చెందడం వల్ల ఎరోస్పస్ ఇంజినీరింగ్ అనే పదం వాడుక భాషలో ఎక్కువగా ఉపయోగించబడింది. ఎరోస్పసు ఇంజినీరింగ్, ముఖ్యంగా ఆస్ట్రోనాటికల్ శాఖ అనధికారంగా తరచూ “రాకెట్ సైన్స్”గా పిలుస్తారు.