వికీపీడియా:పదకోశం
From Wikipedia, the free encyclopedia
వికీపీడియాలో సాధారణంగా వాడే పదాల కోశమిది. మరింత సహాయం కావాలంటే, సహాయము:సూచిక, వికీపీడియా:తరచూ అడిగే ప్రశ్నలు మరియు వికీపీడియా:సమర్పణల ప్రశ్నలు చూడండి. దిద్దుబాటు సారాంశంలో వాడే పొడి పదాల (abbreviations) అర్ధం కొరకు వికీపీడియా:దిద్దుబాటు సారాంశం సూచిక చూడండి. VfD లో సాధారణంగా వాడే పొట్టి లిపి కొరకు వికీపీడియా:తొలగింపుకై వోట్లు, మార్గదర్శిని చూడండి.
గమనిక: ఈ పదకోశం లోని అర్ధాలు, నిర్వచనాలు సముదాయ పేజీల్లోనూ (చర్చ, వికీపీడియా, సభ్యుడు, మెటా, మొ..) దిద్దుబాటు సారాంశం రాయడంలో వాడుకోవచ్చు. కానీ విజ్ఞాన వ్యాసాలు రాసేటపుడు ఈ పదకోశాన్ని పక్కన పెట్టి, సామాన్యులందరికీ సులభంగా అర్ధమయ్యే భాషలోనే రాయండి. చూడండి: వికీపీడియా:పదాల వివరణ.