ఎస్.ఎమ్. కృష్ణ
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి / From Wikipedia, the free encyclopedia
సోమనహళ్లి మల్లయ్య కృష్ణ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక రాష్ట్ర 16వ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, గవర్నర్గా వివిధ హోదాల్లో పనిచేశాడు.
త్వరిత వాస్తవాలు ప్రధాన మంత్రి, ముందు ...
ఎస్.ఎమ్. కృష్ణ | |||
27వ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి | |||
పదవీ కాలం 23 మే 2009 – 28 అక్టోబర్ 2012 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
---|---|---|---|
ముందు | ప్రణబ్ ముఖర్జీ | ||
తరువాత | సల్మాన్ ఖుర్షిద్ | ||
పదవీ కాలం 12 డిసెంబర్ 2004 – 5 మార్చి 2008 | |||
ముందు | మహమ్మద్ ఫజల్ | ||
తరువాత | ఎస్.సి. జమీర్ | ||
పదవీ కాలం 11 అక్టోబర్ 1999 – 28 మే 2004 | |||
గవర్నరు | ఖుర్షిద్ ఆలం ఖాన్ వి. ఎస్. రమాదేవి టి.ఎన్. చతుర్వేది | ||
ముందు | జె. హెచ్. పటేల్ | ||
తరువాత | ఎన్. ధరమ్ సింగ్ | ||
పదవీ కాలం 21 జనవరి 1993 – 11 డిసెంబర్ 1994 | |||
ముందు | నూతనంగా ఏర్పాటు | ||
తరువాత | జె. హెచ్. పటేల్ | ||
నియోజకవర్గం | మద్దూర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1932-05-01) 1932 మే 1 (వయసు 92) సోమనహళ్లి, మైసూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (22 మార్చి 2017–ప్రస్తుతం)[1] | ||
ఇతర రాజకీయ పార్టీలు | |||
జీవిత భాగస్వామి | ప్రేమ | ||
బంధువులు | మాళవిక కృష్ణ (కూతురు) వి.జి.సిద్ధార్థ (అల్లుడు) | ||
పూర్వ విద్యార్థి | మైసూర్ యూనివర్సిటీ |
మూసివేయి