హంఫ్రీ డేవీ
From Wikipedia, the free encyclopedia
సర్ హంఫ్రీ డేవీ (జ: 17 డిసెంబర్, 1778 - మ: 29 మే, 1829) బ్రిటన్ కు చెందిన ప్రసిద్ధ రసాయన శాస్త్రవేత్త, నూతన ఆవిష్కర్త. సా.శ. 19 వ శతాబ్దం తొలిరోజుల్లో గనులలో ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తూ ఉండేవి. గనులలోని పెద్ద నిల్వలలో మీథేన్ వాయువు ఉండేందుకు అవకాశం ఉంది. ఈ వాయువు ఏ కొద్ది ఉష్ణోగ్రతకైనా మండే స్వభావం కలిగి ఉంటుంది. గనులలో వెలుతురు కోస్ం దీపాలను తీసుకు వెళ్ళే టప్పుడు ఈ వాయువు తేలికగా మండుకొని భారీ ఎత్తున అగ్నిప్రమాదం జరిగేది. 1815 లో సర్ హంప్రీ డేవి సేఫ్టీ దీపాన్ని కనుక్కునే వరకు ఈ గనుల ప్రమాదాలకు అడ్డూ అదుపూ ఉండేవి కాదు.
త్వరిత వాస్తవాలు సర్ హంఫ్రీ డేవీ, జననం ...
సర్ హంఫ్రీ డేవీ | |
---|---|
జననం | (1778-12-17)1778 డిసెంబరు 17 Penzance, Cornwall, గ్రేట్ బ్రిటన్ |
మరణం | 1829 మే 29(1829-05-29) (వయసు 50) జెనీవా, స్విట్జర్లాండ్ |
జాతీయత | బ్రిటిష్ |
జాతి | కార్నిష్ |
రంగములు | రసాయన శాస్త్రం |
వృత్తిసంస్థలు | రాయల్ సొసైటీ, రాయల్ ఇన్స్టిట్యూట్ |
ప్రసిద్ధి | విద్యుద్విశ్లేషణ, సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, బేరియం, బోరాన్, డేవీ దీపం |
ప్రభావితులు | మైఖల్ ఫారడే |
మూసివేయి