శాంతి
From Wikipedia, the free encyclopedia
శాంతి (ఆంగ్లం: Peace) అనగా తగాదాలు, యుద్ధాలు లేకుండా మానవులందరూ సఖ్యతతో మెలగడం. ఉగ్రవాదం పెరిగిపోతున్న ఈ ఆధునిక కాలంలో ప్రపంచ శాంతి చాల అవసరం.
శాంతి పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం శాంతి (అయోమయ నివృత్తి) చూడండి. |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
సత్యాగ్రహం అనగా శాంతి మార్గంలో తమలోని ఆగ్రహాన్ని తెలియజేసే విధానం దీనిని మహాత్మా గాంధీ భారత స్వాతంత్ర్య సమరంలోను, దక్షిణ ఆఫ్రికాలోను ప్రయోగించి ఘన విజయాన్ని సాధించారు. ఇది మార్టిన్ లూథర్ కింగ్ అమెరికా ఖండంలో మానవ హక్కుల కోసం ఉపయోగించారు. శాంతి ఉంటే మనుషులు పరస్పరం సహకారం అందించుకుంటూ సంతోషంగా ఉండగలరు