మారిటానియా
From Wikipedia, the free encyclopedia
అధికారికంగా ఇస్లామిక్ రిపబ్లిక్ అఫ్ మౌరిటానియ అని పిలువబడే మౌరిటానియ అరబ్బీ: موريتانيا (సోనిన్కే:మురుటానే ; పులార్: మొరిటని French: మౌరిటానె) ఉత్తర ఆఫ్రికాలో ఒక దేశం. ఈ దేశ పశ్చిమసరిహద్దులో అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తరసరిహద్దులో పశ్చిమ సహారా ఎడారి, ఈశాన్యంలో అల్జీరియ దేశం తూర్పు, ఆగ్నేయంలో మాలి దేశం, నైరుతిలో సెనెగల్ దేశం ఆనుకొని ఉన్నాయి. ఈ దేశానీ పేరును రోమన్ తాలూకా అయిన మౌరెటనియా గుర్తుగా పెట్టారు. ప్రస్తుతం ఈ దేశం పాత రోమన్ తాలూకా కంటే ఎన్నోరెట్లు విశాలమైనది. ఈ దేశ రాజధాని, పెద్ద పట్టణం నౌక్చోటు అట్లాంటిక్ తీరంలో ఉంది.
الجمهورية الإسلامية الموريتانية Al-Jumhūriyyah al-Islāmiyyah al-Mūrītāniyyah Republik bu Lislaamu bu Gànnaar République Islamique de Mauritanie Islamic Republic of Mauritania |
||||||
---|---|---|---|---|---|---|
నినాదం شرف إخاء عدل (Arabic) (English: Honor, Fraternity, Justice) |
||||||
జాతీయగీతం National Anthem of Mauritania |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | Nouakchott 18°09′N 15°58′W | |||||
అధికార భాషలు | Arabic1 | |||||
ప్రజానామము | Mauritanian | |||||
ప్రభుత్వం | Islamic republic2 | |||||
- | President | Mohamed Ould Abdel Aziz | ||||
- | Prime Minister | Moulaye Ould Mohamed Laghdaf | ||||
Independence | from France | |||||
- | Date | 28 November 1960 | ||||
- | జలాలు (%) | 0.03 | ||||
జనాభా | ||||||
- | 2009 అంచనా | 3,291,000[1] (135th) | ||||
- | 1988 జన గణన | 1,864,236[2] | ||||
జీడీపీ (PPP) | 2009 అంచనా | |||||
- | మొత్తం | $6.326 billion[3] | ||||
- | తలసరి | $2,037[3] | ||||
జీడీపీ (nominal) | 2009 అంచనా | |||||
- | మొత్తం | $3.029 billion[3] | ||||
- | తలసరి | $975[3] | ||||
జినీ? (2000) | 39 (medium) | |||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) | 0.520[4] (medium) (154th) | |||||
కరెన్సీ | Ouguiya (MRO ) |
|||||
కాలాంశం | (UTC+0) | |||||
- | వేసవి (DST) | not observed (UTC+0) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .mr | |||||
కాలింగ్ కోడ్ | +222 | |||||
1According to article 6 of Constitution: The national languages are Arabic, Pulaar, Soninke, and Wolof; the official language is Arabic 2Not recognized internationally. Deposed leaders President Sidi Ould Cheikh Abdallahi and Prime Minister Yahya Ould Ahmed El Waghef no longer have power as they were arrested by military forces. |
2008 ఆగస్టు 6 న జనరల్ మొహమదు ఔల్ద్ అబ్దేల్ అజీజ్ నేతృత్వంలో సైన్యం తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టింది. 2009 ఏప్రిల్ 16న జనరల్ అజీజ్ సైన్యం నుంచి రాజీనామా చేసి దేశ అధ్యక్షుడి పదవి కోసం జూలై 19 ఎన్నికలలో పోటి చేసి గెలిచాడు. మౌరిటానియలో 20 % మంది ప్రజల ఆదాయం రోజుకు 1.25 డల్లర్లు కన్నా తక్కువ.[5]