మగ్దూం మొహియుద్దీన్
స్వాతంత్ర సమరయోధుడు, ఉర్దూ కవి. / From Wikipedia, the free encyclopedia
మగ్దూం మొహియుద్దీన్ (ఫిబ్రవరి 4, 1908 - ఆగష్టు 25, 1969) స్వాతంత్ర్య సమరయోధుడు, మహాకవి, కార్మిక నాయకుడు, ఉర్దూ కవి, హైదరాబాదు సంస్థానంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ఒకడు.
త్వరిత వాస్తవాలు మగ్దూం మొహియుద్దీన్ - مخدوم محی الدین, పుట్టిన తేదీ, స్థలం ...
మగ్దూం మొహియుద్దీన్ - مخدوم محی الدین | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | (1908-02-04)1908 ఫిబ్రవరి 4 మెదక్, హైదరాబాద్ స్టేట్ |
మరణం | 1969 ఆగస్టు 25(1969-08-25) (వయసు 61) హైదరాబాద్ |
వృత్తి | ఉర్దూ కవి |
జాతీయత | భారతీయుడు |
కాలం | Pre and Post Independent India |
రచనా రంగం | గజల్ |
విషయం | ఉద్యమాలు |
సంతకం |
మూసివేయి