నాణెంFrom Wikipedia, the free encyclopedia నాణెం అనగా ఏదైనా ఒక లోహంతో చేసిన గుండ్రటి లేదా బహుభుజి ఆకారంలో గల బిళ్ళ. వీటిని సమాజంలో ద్రవ్యంగానూ, ముద్రికలగానూ ఉపయోగించడం పరిపాటి. సముద్ర గుప్తుని కాలం నాటి నాణెం. గరుడ స్తంభపు బొమ్మ చూడవచ్చును. ప్రస్తుతం ఇది బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. 850-900 నాటి ప్రతిహర కాలపు నాణెంపై వరాహ బొమ్మ (విష్ణు అవతారం).
నాణెం అనగా ఏదైనా ఒక లోహంతో చేసిన గుండ్రటి లేదా బహుభుజి ఆకారంలో గల బిళ్ళ. వీటిని సమాజంలో ద్రవ్యంగానూ, ముద్రికలగానూ ఉపయోగించడం పరిపాటి. సముద్ర గుప్తుని కాలం నాటి నాణెం. గరుడ స్తంభపు బొమ్మ చూడవచ్చును. ప్రస్తుతం ఇది బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. 850-900 నాటి ప్రతిహర కాలపు నాణెంపై వరాహ బొమ్మ (విష్ణు అవతారం).