చెరకు
From Wikipedia, the free encyclopedia
చెరకు ఒక గడ్డి జాతికి చెందిన తియ్యని కాండంగల మొక్క. చెరకు వెదురు గడలను పోలి ఉంటుంది. మధ్యమధ్య కణుపులు కలిగి ఉంటుంది. కణుపుల వద్ద ముక్కలుగా కత్తిరించి వాటిని నారుగా వాడుతారు.
త్వరిత వాస్తవాలు చెరకు, శాస్త్రీయ వర్గీకరణ ...
చెరకు | |
---|---|
చెరకు గడలు | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | Poales |
Family: | |
Genus: | Saccharum |
జాతులు | |
Saccharum arundinaceum |
మూసివేయి