క్రిస్టోఫర్ కొలంబస్
From Wikipedia, the free encyclopedia
క్రిస్టోఫర్ కొలంబస్ (ఆగష్టు 26 (లేదా ఆగష్టు అక్టోబరు మధ్య), 1451 - మే 20, 1506) ఇటలీకి చెందిన ఒక నావికుడు, ప్రపంచ యాత్రికుడు. స్పెయిన్ రాజు సహకారంతో అట్లాంటిక్ సముద్రం పై ఆయన సాగించిన యాత్ర, పశ్చిమార్థగోళంలో ఉన్న అమెరికా ఖండాన్ని యూరోపియన్లకు పరిచయం చేసింది.
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు క్రిస్టోఫర్ కొలంబస్, జననం ...
క్రిస్టోఫర్ కొలంబస్ | |
---|---|
Christophorus Columbus(Italian), Cristoforo Colombo(Spanish) | |
జననం | ఆగష్టు 26 (లేదా ఆగష్టు, అక్టోబరు మధ్య), 1451 |
మరణం | 1506 మే 20 వల్లాడొలిడ్, స్పెయిన్ |
జాతీయత | జియోవావీస్ |
ఇతర పేర్లు | క్రిస్టోఫోరో కొలంబో క్రిస్టొబాల్ కొలన్ |
వృత్తి | Maritime explorer for the Crown of Castile |
బిరుదు | అడ్మిరల్ ఆఫ్ ది ఓషియన్ సీస్, వైస్రాయ్ అండ్ గవర్నర్ ఆఫ్ ది ఐలాండ్స్ |
జీవిత భాగస్వామి | ఫిలిపా మొనిజ్ (c. 1476-1485) |
పిల్లలు | డియాగొ ఫెర్డినాండో |
బంధువులు | Giovanni Pellegrino, Giacomo and Bartolomeo Columbus (brothers) |
మూసివేయి