1989 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
ఉత్తరప్రదేశ్లోని 425 నియోజకవర్గాలకు సభ్యులను ఎన్నుకోవడానికి 1989 నవంబరులో శాసనసభకు ఎన్నికలు జరిగాయి. జనతాదళ్ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. దాని నాయకుడు ములాయం సింగ్ యాదవ్ కొత్త ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాడు.[2][3][4]
త్వరిత వాస్తవాలు మొత్తం 425 స్థానాలన్నిటికీ మెజారిటీ కోసం 213 సీట్లు అవసరం, నమోదైన వోటర్లు ...
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మొత్తం 425 స్థానాలన్నిటికీ మెజారిటీ కోసం 213 సీట్లు అవసరం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నమోదైన వోటర్లు | 7,95,60,897 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వోటింగు | 51.43% | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
మూసివేయి
పార్లమెంటరీ అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ ఆర్డర్, 1976 ఆమోదించిన తర్వాత, ఉత్తరప్రదేశ్లోని నియోజకవర్గాల సంఖ్య 425గా నిర్ణయించబడింది [5]