జేమ్స్ బాండ్
From Wikipedia, the free encyclopedia
జేమ్స్ బాండ్ 007 ఒక "ఊహాజనిత" పాత్ర. దీనిని రచయిత ఇయాన్ ఫ్లెమింగ్ 1952 లో సృష్టించాడు. ఈ పాత్రను తన 12 నవలలలోనూ రెండు చిన్న కథలలోనూ ఉపయోగించాడు.[1] ఈ పాత్ర నిరంతరంసాగే పాత్రగానూ,[2] రెండవ విజయవంతమైన [3] 1962 లో ప్రారంభమైనప్పటినుండి సినిమా ఫ్రాంఛైజీగా నేటికినీ పేరొందింది.[4]
జేమ్స్ బాండ్ పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం జేమ్స్ బాండ్ (అయోమయ నివృత్తి) చూడండి. |
త్వరిత వాస్తవాలు కృతికర్త:, దేశం: ...
జేమ్స్ బాండ్ | |
డైలీ ఎక్స్‌ప్రెస్ పత్రికలో కార్టూను కోసం ఇయాన్ ఫ్లెమింగ్ వేయింపించిన జేమ్స్‌బాండ్ చిత్రం | |
కృతికర్త: | ఇయాన్ ఫ్లెమింగ్ |
---|---|
దేశం: | యునైటెడ్ కింగ్ డమ్ |
భాష: | ఆంగ్లం |
ప్రక్రియ: | ఊహాజనిత గూఢాచారి పాత్ర |
ప్రచురణ: | జోన్నాథన్ కేప్ |
విడుదల: | 1953 - నేటివరకూ |
మూసివేయి