హైడ్రోకొర్టిసోన్
From Wikipedia, the free encyclopedia
హైడ్రోకొర్టిసోన్ ఒక స్టెరాయిడ్ (కొర్టికోస్టెరాయిడ్) ఔషధం.నొప్పి, దురద, వాపు (మంట) తగ్గించడానికి శరీరం యొక్క రోగనిరోధక ప్రతిస్పందనను శాంతపరచడం ద్వారా ఇది పనిచేస్తుంది.సహజ ఒత్తిడి హార్మోన్ కొర్టిసొల్ తగినంతగా లేని వ్యక్తులకు ఇది హార్మోన్ పునఃస్థాపనగా కూడా ఉపయోగించవచ్చు.హైడ్రోకొర్టిసోన్ అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.ఔషధం వివిధ రూపాల్లో వస్తుంది, వీటిలో శరీరం, తల చర్మం కోసం క్రీములు, ఇంజెక్షన్లు, మాత్రల రూపంలో ఉండును.[1]