హిందూ దేవాలయాల జాబితా
ప్రపంచ దేశాల్లోని హిందూ దేవాలయాల జాబితా / From Wikipedia, the free encyclopedia
ప్రపంచంలోని అనేక దేశాల్లో హిందూ దేవాలయాలు ఉన్నాయి. భౌగోళిక స్థానాలు, ఖండాల ఆధారంగా; ఇతివృత్తం ఆధారంగా; ప్రధాన దేవత ఆధారంగా దేవాలయాలు వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.