హంఫ్రీ డిఫారెస్ట్ బోగార్ట్[1] (1899, డిసెంబరు 25 - 1957, జనవరి 14) అమెరికన్ నాటకరంగ, సినిమా నటుడు. క్లాసికల్ హాలీవుడ్ సినిమాలో ఇతని నటన అతన్ని అమెరికన్ సాంస్కృతిక చిహ్నంగా మార్చింది.[2] 1999లో అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ బోగార్ట్ను క్లాసిక్ అమెరికన్ సినిమా గొప్ప నుడిగా ఎంపిక చేసింది.[3]
త్వరిత వాస్తవాలు హంఫ్రీ బోగార్ట్, జననం ...
హంఫ్రీ బోగార్ట్ |
---|
హంఫ్రీ బోగార్ట్ (1940) |
జననం | హంఫ్రీ డిఫారెస్ట్ బోగార్ట్ (1899-12-25)1899 డిసెంబరు 25
|
---|
మరణం | 1957 జనవరి 14(1957-01-14) (వయసు 57)
|
---|
సమాధి స్థలం | ఫారెస్ట్ లాన్ మెమోరియల్ పార్క్, గ్లెన్డేల్, కాలిఫోర్నియా |
---|
వృత్తి | Actor |
---|
క్రియాశీల సంవత్సరాలు | 1921–1956 |
---|
రాజకీయ పార్టీ | డెమోక్రటిక్ పార్టీ |
---|
జీవిత భాగస్వామి |
హెలెన్ మెంకెన్
(m. 1926 ; div. 1927 )
మేరీ ఫిలిప్స్
(m. 1928 ; div. 1937 )
మాయో మెథోట్
(m. 1938 ; div. 1945 )
లారెన్ బాకాల్ (m. 1945 )
|
---|
పిల్లలు | 2 |
---|
తల్లిదండ్రులు | |
---|
పురస్కారాలు | ఉత్తమ నుటుడిగా అకాడమీ పురస్కారం (1952) |
---|
Military career |
సేవలు/శాఖ | యునైటెడ్ స్టేట్స్ నేవీ |
---|
సేవా కాలం | 1918–1919 |
---|
పోరాటాలు / యుద్ధాలు | మొదటి ప్రపంచ యుద్ధం |
---|
|
|
|
మూసివేయి