హంటింగ్టన్ వ్యాధి
అరుదైన నరాల వ్యాధి / From Wikipedia, the free encyclopedia
హంటింగ్టన్ వ్యాధి (Huntington Disease),ని హంటింగ్టన్ కొరియా (Huntington Korea) అని కూడా పిలుస్తారు. ఇది నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి (న్యూరోడెజెనరేటివ్ డిజార్డర్).[2] దీనిలో కొరియా, డిస్టోనియా, భావోద్వేగ ఆటంకాలు, జ్ఞాపకశక్తి, బరువు తగ్గడం, అస్థిర కదలికల వంటి లక్షణాలు కనపడుతాయి. ఇది ఎక్కువగా వారసత్వంగా సంక్రమిస్తుంది. ఐరోపా సంతతికి చెందిన లక్షకు 4 నుండి 15 మందిని HD ప్రభావితం చేస్తుంది. జపనీయులలో ఇది చాలా అరుదు. ఈ వ్యాధి పురుషులు, స్త్రీలను సమానంగా ప్రభావితం చేస్తుంది.[3]
త్వరిత వాస్తవాలు హంటింగ్టన్ వ్యాధి Huntington's disease, Other names ...
హంటింగ్టన్ వ్యాధి Huntington's disease | |
---|---|
Other names | హంటింగ్టన్ కోరియా, HD[1] |
ఈ వ్యాధి ఏర్పడ్డ పరిస్థితిని ఈ సూక్ష్మ దర్శని చిత్రం సూచిస్తోంది. పసుపు రంగులో అనేక నాడీ తంత్రులు, నారింజ రంగు లో పదార్ధాలు కనపడుతాయి. (image width 360 µm) | |
Specialty | నాడీ వ్యవస్థ |
Symptoms | అస్థిర చలనాలు, కండరాలు, నాడులకు, మానసిక సమస్యలు |
Usual onset | 30–50 years old |
Duration | జీవితాంతం |
Causes | జన్యువు (అనువంశికంగా, లేదా కొత్త ఉత్పరివర్తనం) |
Risk factors | అస్థిర కదలికలు, క్రింద పడిపోవడం, న్యూమోనియా, ఆహారం తీసుకోలేని పరిస్థితి, గుండె జబ్బులు, ఆత్మహత్య ఆలోచన |
Diagnostic method | జన్యు పరీక్ష |
Treatment | మద్దత్తు, సంరక్షణ,ఔషదాలు,వ్యాయామం, భౌతిక చికిత్స |
Medication | టెట్రాబెనజైన్ |
Prognosis | లక్షణాలు కనపడ్డ 15–20 సంవత్సరాలు |
మూసివేయి