సోఫియా కొప్పోలా
అమెరికన్ సినిమా దర్శకురాలు, నటి / From Wikipedia, the free encyclopedia
సోఫియా కార్మినా కొప్పోలా (జననం 1971, మే 14) అమెరికన్ సినిమా దర్శకురాలు, నటి. అకాడమీ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు, గోల్డెన్ లయన్, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు[1] వంటి అవార్డులను అందుకుంది. ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయింది.[2][3]
త్వరిత వాస్తవాలు సోఫియా కొప్పోలా, జననం ...
సోఫియా కొప్పోలా | |
---|---|
జననం | సోఫియా కార్మినా కొప్పోలా (1971-05-14) 1971 మే 14 (వయసు 52) న్యూయార్క్, యుఎస్ |
ఇతర పేర్లు | డొమినో కొప్పోలా |
వృత్తి | |
క్రియాశీల సంవత్సరాలు | 1972–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | స్పైక్ జోన్జ్
(m. 1999; div. 2003)థామస్ మార్స్ (m. 2011) |
పిల్లలు | 2 |
తల్లిదండ్రులు |
|
బంధువులు |
|
మూసివేయి